11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

Writer: Harika S 10:32 AM, 11 సెప్టెంబర్, 2026
అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

సినీ పరిశ్రమలో అన్నదమ్ములుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూర్య, కార్తీ ప్రస్తుతం విభిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఇద్దరి సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఈ ఏడాది సూర్య వరుసగా రెండు భారీ విజయాలను సొంతం చేసుకుని మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ ఏడాదిలోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో సూర్య కెరీర్ ప్రస్తుతం జోరుమీద కనిపిస్తోంది.

మరోవైపు కార్తీకి మాత్రం పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవనే చర్చ జరుగుతోంది. గతంలో సత్యం సుందరం సినిమాతో మంచి స్పందన అందుకున్న కార్తీ, ఇప్పుడు సర్దార్ 2పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రానికి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో అన్న సూర్య వరుస విజయాలతో దూసుకెళ్తుంటే, తమ్ముడు కార్తీ మాత్రం విజయానికి దూరంగా నిలిచాడు. ప్రస్తుతం కార్తీ చేతిలో తెలుగు దర్శకుల సినిమాలు రెండు ఉండటంతో, వాటితోనే బలమైన పునరాగమనం చేస్తాడేమో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!

ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ టాక్.. ఆధునిక ప్రేమకథ ఎలా ఉందంటే?

ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ టాక్.. ఆధునిక ప్రేమకథ ఎలా ఉందంటే?

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

ట్యాగ్లు
సూర్యకార్తీసూర్య కార్తీతమిళ సినిమాసర్దార్ 2సత్యం సుందరంకోలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రూడ్‌ ధరల దూకుడు.. సెన్సెక్స్‌, నిఫ్టీలకు భారీ నష్టాలు
బిజినెస్

క్రూడ్‌ ధరల దూకుడు.. సెన్సెక్స్‌, నిఫ్టీలకు భారీ నష్టాలు

9/11 ఉగ్రదాడికి 25 ఏళ్లు.. ఇప్పటికీ వెంటాడుతున్న విషాదం...
జనరల్

9/11 ఉగ్రదాడికి 25 ఏళ్లు.. ఇప్పటికీ వెంటాడుతున్న విషాదం...

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?
సినిమాలు

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?
సినిమాలు

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?
సినిమాలు

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?
సినిమాలు

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు
జనరల్

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?
గాసిప్స్

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..
జనరల్

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...
బిజినెస్

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!