4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'చిరంజీవి' నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..

Writer: Harika S 06:47 PM, 4 ఆగస్టు, 2026
'చిరంజీవి' నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ 'చిరంజీవి' చిత్రానికి సంబంధించిన అధికారిక స్నీక్ పీక్‌ను మేకర్స్ విడుదల చేశారు. శుభా సాయి వెంకట్ దర్శకత్వంలో, కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 28న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

స్నీక్ పీక్‌లో డెక్స్ట్రోకార్డియా అనే అరుదైన వైద్య పరిస్థితితో జీవించే యువకుడిగా హీరోను పరిచయం చేశారు. గుండె కుడివైపున ఉండటం వల్ల ఏర్పడే ఆసక్తికర పరిస్థితులను, హీరో-హీరోయిన్ మధ్య భావోద్వేగ సన్నివేశాలను చూపిస్తూ కథపై ఉత్కంఠ పెంచారు. చివర్లో హీరోను గ్రే షేడ్‌లో చూపించడం ద్వారా సస్పెన్స్‌ను మరింత పెంచుతూ, థ్రిల్లింగ్ అనుభూతిని అందించే చిత్రంగా 'చిరంజీవి'ని మేకర్స్ ఆవిష్కరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యాక్షన్‌కు కుటుంబ భావోద్వేగాలు జోడించిన ‘అనకాపల్లి’

యాక్షన్‌కు కుటుంబ భావోద్వేగాలు జోడించిన ‘అనకాపల్లి’

ఉదయనిధి వ్యాఖ్యలపై దుమారం.. సినీ, రాజకీయ వర్గాల ఆగ్రహం

ఉదయనిధి వ్యాఖ్యలపై దుమారం.. సినీ, రాజకీయ వర్గాల ఆగ్రహం

‘ది ప్యారడైజ్’కు రికార్డు బిజినెస్.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్!

‘ది ప్యారడైజ్’కు రికార్డు బిజినెస్.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్!

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ

తిరువణ్ణామలై ఆలయంలో ధనుష్ ప్రత్యేక పూజలు

తిరువణ్ణామలై ఆలయంలో ధనుష్ ప్రత్యేక పూజలు

విభిన్న పాత్రలే లక్ష్యం: వరుణ్ తేజ్

విభిన్న పాత్రలే లక్ష్యం: వరుణ్ తేజ్

ట్యాగ్లు
చిరంజీవి సినిమాకికు యనమలకశిష్ ఖాన్సర్వైవల్ థ్రిల్లర్తెలుగు సినిమాస్నీక్ పీక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మై భారత్, రెడ్‌క్రాస్ నమోదును వేగవంతం చేయాలి: గవర్నర్
జనరల్

మై భారత్, రెడ్‌క్రాస్ నమోదును వేగవంతం చేయాలి: గవర్నర్

యాక్షన్‌కు కుటుంబ భావోద్వేగాలు జోడించిన ‘అనకాపల్లి’
సినిమాలు

యాక్షన్‌కు కుటుంబ భావోద్వేగాలు జోడించిన ‘అనకాపల్లి’

'చిరంజీవి' నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..
సినిమాలు

'చిరంజీవి' నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..

శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్..
క్రీడలు

శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు
జనరల్

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు

స్టేబుల్‌కాయిన్‌ల కోసం బ్లాక్‌రాక్ కొత్త అడుగు..
టెక్నాలజీ

స్టేబుల్‌కాయిన్‌ల కోసం బ్లాక్‌రాక్ కొత్త అడుగు..

ఏపీలో అరుదైన పసుపు రంగు కప్పల దర్శనం
జనరల్

ఏపీలో అరుదైన పసుపు రంగు కప్పల దర్శనం

వాట్సాప్ అకౌంట్ ‘అండర్ రివ్యూ’లోకి వెళ్లిందా?.. కారణాలివే..
టెక్నాలజీ

వాట్సాప్ అకౌంట్ ‘అండర్ రివ్యూ’లోకి వెళ్లిందా?.. కారణాలివే..

మహిళల ఆసియా కప్‌కు ముహూర్తం ఖరారు...
క్రీడలు

మహిళల ఆసియా కప్‌కు ముహూర్తం ఖరారు...

ఉదయనిధి వ్యాఖ్యలపై దుమారం.. సినీ, రాజకీయ వర్గాల ఆగ్రహం
సినిమాలు

ఉదయనిధి వ్యాఖ్యలపై దుమారం.. సినీ, రాజకీయ వర్గాల ఆగ్రహం

రాజీనామా చేస్తానంటే వెంటనే ఆమోదిస్తా- సీఎం డీకే శివకుమార్
రాజకీయాలు

రాజీనామా చేస్తానంటే వెంటనే ఆమోదిస్తా- సీఎం డీకే శివకుమార్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!