24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి

Writer: Pooja 09:09 PM, 24 సెప్టెంబర్, 2026
డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు సమాచారం. అసోసియేషన్ అధ్యక్షురాలు వి. వి. సుమలతా దేవి తనపై కొందరు భౌతిక దాడికి పాల్పడి, హత్య చేస్తామని బెదిరించారని ఆరోపిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందిరానగర్‌లోని రాఘవ గెస్ట్ హౌస్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

సమావేశాన్ని అడ్డుకోవడంతో పాటు అసోసియేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన రికార్డులను అక్రమంగా తీసుకెళ్లేందుకు కొందరు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించారని సుమలతా దేవి ఆరోపించారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేయకపోతే చంపేస్తామని కొందరు బెదిరించినట్లు తెలిపారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసుల రక్షణ కోరారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించేందుకు సీసీటీవీ రికార్డులను పరిశీలించాలని పోలీసులను కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌

మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌

లవ్‌ అండ్‌ వార్‌లో రణ్‌బీర్‌ ఇంటెన్స్‌ లుక్‌

లవ్‌ అండ్‌ వార్‌లో రణ్‌బీర్‌ ఇంటెన్స్‌ లుక్‌

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

ట్యాగ్లు
సుమలతా దేవిడాన్సర్స్ అసోసియేషన్తెలుగు సినీ పరిశ్రమబంజారాహిల్స్ పోలీసులుడాన్స్ డైరెక్టర్స్సినీ పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...
సినిమాలు

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి
సినిమాలు

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు
జనరల్

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్
సినిమాలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత
జనరల్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్
సినిమాలు

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
జనరల్

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష

ఈసీ వివాదంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు
జనరల్

ఈసీ వివాదంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు

ఆదిలాబాద్‌ రిమ్స్‌ మరమ్మతులకు నిధుల విడుదల
జనరల్

ఆదిలాబాద్‌ రిమ్స్‌ మరమ్మతులకు నిధుల విడుదల

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డుకు తెలంగాణ సీఎం ఎంపిక
జనరల్

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డుకు తెలంగాణ సీఎం ఎంపిక

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: ఫుడ్‌తో టెంప్ట్‌ చేసిన బిగ్‌బాస్‌...ఆపై షాకింగ్‌ ట్విస్ట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: ఫుడ్‌తో టెంప్ట్‌ చేసిన బిగ్‌బాస్‌...ఆపై షాకింగ్‌ ట్విస్ట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!