13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తోటి నటుడికి DC హీరోయిన్ వామికా గబ్బి ఖరీదైన గిఫ్ట్!

Writer: Harika S 02:59 PM, 13 ఆగస్టు, 2026
తోటి నటుడికి DC హీరోయిన్ వామికా గబ్బి ఖరీదైన గిఫ్ట్!

‘డీసీ’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంటూ రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు సమాచారం. సినిమా సక్సెస్‌తో పాటు హీరోయిన్‌ వామికా గబ్బి కూడా ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తనతో కలిసి నటించిన ఓ సహాయక నటుడిపై ఆమె చూపించిన ఆప్యాయత నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

‘డీసీ’లో కీలక పాత్రలో నటించిన జవహర్‌ శక్తి.. షూటింగ్‌ సమయంలో వామికా గబ్బితో మంచి అనుబంధం ఏర్పడిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ క్రమంలో ఆమె తనకు ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ మొబైల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిందని వెల్లడించారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో తోటి నటుడిపై వామికా చూపించిన ప్రేమ, ఆప్యాయతను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

వామికా గబ్బి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. 2015లో విడుదలైన ‘భలే మంచి రోజు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే ‘డీసీ’తో ఆమెకు మంచి క్రేజ్‌ వచ్చింది. ప్రస్తుతం అడివి శేష్‌ నటిస్తున్న ‘గూఢచారి 2’లో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రిషభ్‌ శెట్టి ‘జై హనుమాన్‌’లోనూ కీలక పాత్ర కోసం ఆమెను తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్

రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్

‘రామాయణ’ విజువల్స్‌పై రణబీర్ షాకింగ్ కామెంట్స్!

‘రామాయణ’ విజువల్స్‌పై రణబీర్ షాకింగ్ కామెంట్స్!

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!

ట్యాగ్లు
డీసీ మూవీవామికా గబ్బిజవహర్ శక్తితెలుగు సినిమాగూఢచారి 2జై హనుమాన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్
జనరల్

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం
షోస్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్
జనరల్

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!
షోస్

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!

రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్
సినిమాలు

రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్

మహారాష్ట్రలో అకాలీదళ్ చీఫ్ పై దాడి
జనరల్

మహారాష్ట్రలో అకాలీదళ్ చీఫ్ పై దాడి

ఖనిజ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
జనరల్

ఖనిజ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

అదానీ కేసు కొట్టివేతపై రాహుల్‌ గాంధీ అనుమానాలు
జనరల్

అదానీ కేసు కొట్టివేతపై రాహుల్‌ గాంధీ అనుమానాలు

రంగనాథ్ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
జనరల్

రంగనాథ్ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

ఈసీ వివరణపై ప్రకాష్‌ రాజ్‌ ఫైర్
జనరల్

ఈసీ వివరణపై ప్రకాష్‌ రాజ్‌ ఫైర్

ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో డొమినోస్‌కు బిగ్ షాక్
జనరల్

ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో డొమినోస్‌కు బిగ్ షాక్

సర్ఫరాజ్‌కు హెయిర్‌కట్ ట్రై చేసిన సిరాజ్
క్రీడలు

సర్ఫరాజ్‌కు హెయిర్‌కట్ ట్రై చేసిన సిరాజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!