7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘స్పిరిట్‌’ నుంచి తప్పుకోవడంపై దీపిక రియాక్షన్ వైరల్

Writer: Harika S 01:18 PM, 22 ఆగస్టు, 2026
‘స్పిరిట్‌’ నుంచి తప్పుకోవడంపై దీపిక రియాక్షన్ వైరల్

ప్రభాస్‌ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్‌’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో మొదట దీపికా పదుకొణెను హీరోయిన్‌గా ఎంపిక చేయగా, ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా సందీప్ వంగా సోదరుడు ప్రణయ్ వంగా చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

దీపిక డేట్స్ సర్దుబాటు చేయడం, భారీ పారితోషికం కోరడంతో పాటు సినిమా లాభాల్లో 10 శాతం వాటా అడిగినట్లు ప్రణయ్ వంగా పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఓ నెటిజన్‌ దీపికకు మద్దతుగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను ఆమె లైక్ చేయడంతో, ఆమె ఈ వివాదంపై పరోక్షంగా స్పందించినట్లు భావిస్తున్నారు.

‘స్పిరిట్‌’ కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దీపికతో సుమారు ఏడాదిన్నర పాటు పనిచేసినట్లు తెలుస్తోంది. అయితే అనంతరం ఆమె స్థానంలో త్రిప్తి దిమ్రీని తీసుకున్నారు. ఈ క్రమంలో సినిమా కథను దీపిక లీక్ చేశారనే ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ విలువైన సలహా ఇదే!

ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ విలువైన సలహా ఇదే!

బ్రేకప్‌పై జాసన్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

బ్రేకప్‌పై జాసన్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇటలీలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ సందడి.. గ్లోబల్ స్టార్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం

ఇటలీలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ సందడి.. గ్లోబల్ స్టార్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

ట్యాగ్లు
స్పిరిట్‌ప్రభాస్‌సందీప్ రెడ్డి వంగాదీపికా పదుకొణెత్రిప్తి దిమ్రీప్రణయ్ వంగాటాలీవుడ్బాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
జనరల్

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్
క్రీడలు

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం
క్రీడలు

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ
రాజకీయాలు

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు
రాజకీయాలు

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు
జనరల్

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..
జనరల్

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..
జనరల్

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!