19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎస్.జె. సూర్యకు నో చెప్పిన రామ్?

Writer: Nithish 08:45 AM, 19 ఆగస్టు, 2026
ఎస్.జె. సూర్యకు నో చెప్పిన రామ్?

రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాప్‌ఓ 23’ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం తొలుత మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఆయన డేట్లు కుదరకపోవడంతో తమిళ నటుడు ఎస్.జె. సూర్యను చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కోసం ఎస్.జె. సూర్య రూ.8 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ రెమ్యునరేషన్ కారణంగా మేకర్స్ వెనక్కి తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది.

దీంతో అదే పాత్రకు బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రామ్ పోతినేని, జెనీలియాకు ‘రెడీ’ సినిమా కాలం నుంచే మంచి స్నేహం ఉంది. ఈ పరిచయంతోనే జెనీలియా సూచన మేరకు రితేష్‌ను సినిమాలోకి తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కీలక పాత్రలో రితేష్ ఎలా కనిపించనున్నారనే ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!

వందల కోట్లతో జోరు చూపిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్‌!

వందల కోట్లతో జోరు చూపిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్‌!

ఫౌజీ దూకుడు..!

ఫౌజీ దూకుడు..!

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?

మెగా 158 రిలీజ్ డేట్ అప్డేట్ అప్పుడే?

మెగా 158 రిలీజ్ డేట్ అప్డేట్ అప్పుడే?

ట్యాగ్లు
రామ్ పోతినేనిరాప్‌ఓ 23ఎస్ జె సూర్యరితేష్ దేశ్‌ముఖ్జెనీలియాతెలుగు సినిమాటాలీవుడ్సినీ వార్తలుసినిమా అప్‌డేట్ఫిల్మ్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి
జనరల్

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే
బిజినెస్

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

లక్ష బడ్జెట్‌తో 20 కోట్ల వసూళ్లా!
సినిమాలు

లక్ష బడ్జెట్‌తో 20 కోట్ల వసూళ్లా!

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!
సినిమాలు

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!
సినిమాలు

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!

ఫౌజీ దూకుడు..!
సినిమాలు

ఫౌజీ దూకుడు..!

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?
సినిమాలు

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?
సినిమాలు

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?

మెగా 158 రిలీజ్ డేట్ అప్డేట్ అప్పుడే?
సినిమాలు

మెగా 158 రిలీజ్ డేట్ అప్డేట్ అప్పుడే?

తొలిసారి జోడీ కడుతున్న సైఫ్ కియారా?
గాసిప్స్

తొలిసారి జోడీ కడుతున్న సైఫ్ కియారా?

ఎస్.జె. సూర్యకు నో చెప్పిన రామ్?
సినిమాలు

ఎస్.జె. సూర్యకు నో చెప్పిన రామ్?

‘టాక్సిక్’: తెలుగులో టికెట్ ధరల పెంపు ఎందుకు?
సినిమాలు

‘టాక్సిక్’: తెలుగులో టికెట్ ధరల పెంపు ఎందుకు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!