27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?

Writer: Nithish 10:20 AM, 27 సెప్టెంబర్, 2026
మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం. తాజాగా మహేశ్‌బాబు క్లీన్‌ షేవ్‌తో కనిపించిన కొత్త లుక్‌ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు ‘వారణాసి’ కోసం పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించిన ఆయన, తాజాగా పూర్తిగా భిన్నమైన రూపంలో కనిపించడంతో ఈ లుక్‌ ఏ సన్నివేశం కోసం అన్నదానిపై చర్చ మొదలైంది.

మహేశ్‌బాబు కొత్త లుక్‌ సినిమాలోని పౌరాణిక నేపథ్య సన్నివేశాలకు సంబంధించినదేనా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ‘వారణాసి’లో ఆయన ‘రుద్ర’ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ఉంది. యాక్షన్‌, అడ్వెంచర్‌తో పాటు పౌరాణిక అంశాల మేళవింపుతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కేఎల్‌ నారాయణ, ఎస్‌.ఎస్‌. కార్తికేయ నిర్మిస్తున్నారు. ‘వారణాసి’ 2027 ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?

ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్

ట్యాగ్లు
మహేశ్‌బాబువారణాసిరాజమౌళిఎస్‌ఎస్‌ రాజమౌళిమహేశ్ కొత్త లుక్రుద్రప్రియాంక చోప్రాపృథ్వీరాజ్ సుకుమారన్టాలీవుడ్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మమితా ఆశ ఫలిస్తుందా?
గాసిప్స్

మమితా ఆశ ఫలిస్తుందా?

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!
టెక్నాలజీ

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!
షోస్

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?
సినిమాలు

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?

‘వారణాసి’లో 30 నిమిషాల యుద్ధం హైలైట్‌?
గాసిప్స్

‘వారణాసి’లో 30 నిమిషాల యుద్ధం హైలైట్‌?

హీరో భార్యకు నచ్చలేదని తాప్సీని తొలగించిన మేకర్స్‌?
గాసిప్స్

హీరో భార్యకు నచ్చలేదని తాప్సీని తొలగించిన మేకర్స్‌?

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?
సినిమాలు

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?

నాని ఖాతాలో మరో మైలురాయి!
గాసిప్స్

నాని ఖాతాలో మరో మైలురాయి!

‘ది ప్యారడైజ్‌’ నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్‌?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్‌?

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?
గాసిప్స్

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?

మహేశ్‌తో మైత్రీ మూవీ ఫిక్స్?
గాసిప్స్

మహేశ్‌తో మైత్రీ మూవీ ఫిక్స్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!