25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫౌజీ విడుదల తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ?

Writer: Nithish 07:40 AM, 25 సెప్టెంబర్, 2026
ఫౌజీ విడుదల తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ?

ప్రభాస్‌ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రం విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సినిమా డిసెంబర్‌ విడుదల రేసు నుంచి తప్పుకున్నట్లు ఇప్పటికే సంకేతాలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్‌’ మార్చిలో విడుదలైతే.. ‘ఫౌజీ’ని వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో జనవరి మూడో వారంలో రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల చేసే అవకాశాన్ని కూడా చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

మరోవైపు అక్టోబర్‌లో ‘ఫౌజీ’ నుంచి ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ టీజర్‌తో సినిమా విడుదల తేదీపై స్పష్టత వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. స్వాతంత్ర్యానికి పూర్వం కాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ బ్రాహ్మణ సైనికుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, పలువురు బాలీవుడ్‌ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చివరి దశ షూటింగ్‌ జరుగుతున్న ఈ సినిమాకు విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఓ పాటను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ది ప్యారడైజ్‌ - కాయదు లోహర్ పాత్రపై చర్చ?

ది ప్యారడైజ్‌ - కాయదు లోహర్ పాత్రపై చర్చ?

అనిమల్‌ 2కు ముందే మరో అనిమల్ చూపిస్తున్న రణబీర్!

అనిమల్‌ 2కు ముందే మరో అనిమల్ చూపిస్తున్న రణబీర్!

దిల్ రాజుకు రూ.100 కోట్ల భారీ డీల్?

దిల్ రాజుకు రూ.100 కోట్ల భారీ డీల్?

కల్కి 2 - నాగ్ అశ్విన్ ప్రణాళికా ఏంటి?

కల్కి 2 - నాగ్ అశ్విన్ ప్రణాళికా ఏంటి?

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?

ట్యాగ్లు
ప్రభాస్ఫౌజీహను రాఘవపూడిఇమాన్వివిశాల్ చంద్రశేఖర్స్పిరిట్సందీప్ రెడ్డి వంగాతెలుగు సినిమాటాలీవుడ్ప్రభాస్ సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం అప్‌డేట్స్‌
జనరల్

బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం అప్‌డేట్స్‌

ది ప్యారడైజ్‌ - కాయదు లోహర్ పాత్రపై చర్చ?
సినిమాలు

ది ప్యారడైజ్‌ - కాయదు లోహర్ పాత్రపై చర్చ?

అనిమల్‌ 2కు ముందే మరో అనిమల్ చూపిస్తున్న రణబీర్!
సినిమాలు

అనిమల్‌ 2కు ముందే మరో అనిమల్ చూపిస్తున్న రణబీర్!

జైలర్ 2కు జైలర్ వసూళ్లే లక్ష్యమా?
గాసిప్స్

జైలర్ 2కు జైలర్ వసూళ్లే లక్ష్యమా?

దిల్ రాజుకు రూ.100 కోట్ల భారీ డీల్?
సినిమాలు

దిల్ రాజుకు రూ.100 కోట్ల భారీ డీల్?

కల్కి 2 - నాగ్ అశ్విన్ ప్రణాళికా ఏంటి?
సినిమాలు

కల్కి 2 - నాగ్ అశ్విన్ ప్రణాళికా ఏంటి?

కాంచన 4 - లారెన్స్‌కు పెరుగుతున్న భారం?
గాసిప్స్

కాంచన 4 - లారెన్స్‌కు పెరుగుతున్న భారం?

ది ప్యారడైజ్‌ - శ్రీకాంత్ పై విమర్శలు?
గాసిప్స్

ది ప్యారడైజ్‌ - శ్రీకాంత్ పై విమర్శలు?

ఫౌజీ విడుదల తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ?
సినిమాలు

ఫౌజీ విడుదల తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ?

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?
సినిమాలు

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?
సినిమాలు

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి
రాజకీయాలు

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!