Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పోలీస్ ఆఫీసర్ పాత్రలో గగన్ బాబు.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

04:30 PM, 24 జూన్, 2026
పోలీస్ ఆఫీసర్ పాత్రలో గగన్ బాబు.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

గగన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘జంగా’ చిత్ర బృందం ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి వనిత కిలారి సమర్పిస్తున్నారు. త్రిగుణ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, గగన్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ గడ్డం కథ, కథనం అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా విడుదలైన పోస్టర్‌లో గగన్ బాబు సీఐ రోహిత్ పాత్రలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఆయన ఇంటెన్స్ లుక్ సినిమా కథలో కీలకమైన పాత్రను సూచిస్తోంది. ప్రస్తుతం ‘జంగా’ షూటింగ్ చివరి దశలో కొనసాగుతుండగా, త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లు రానున్నాయి. కృష్ణ సౌరభ్ సంగీతం, వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రతి ఇంటికీ ఒక కథ.. కొత్త సినిమాతో వస్తున్న ప్రియదర్శి

ప్రతి ఇంటికీ ఒక కథ.. కొత్త సినిమాతో వస్తున్న ప్రియదర్శి

స్టాక్ మార్కెట్ లాభాలతో బిగ్ బీ సంచలనం

స్టాక్ మార్కెట్ లాభాలతో బిగ్ బీ సంచలనం

టీజర్‌కు ముందు ‘మిర్జాపూర్: ది మూవీ’ ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల

టీజర్‌కు ముందు ‘మిర్జాపూర్: ది మూవీ’ ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల

మళ్లీ వస్తున్న ‘రక్త చరిత్ర’

మళ్లీ వస్తున్న ‘రక్త చరిత్ర’

ప్రేక్షకుల సమస్యలను ప్రస్తావించిన రామ్ చరణ్

ప్రేక్షకుల సమస్యలను ప్రస్తావించిన రామ్ చరణ్

‘ది ప్యారడైజ్’ నుంచి బిగ్ అప్డేట్...

‘ది ప్యారడైజ్’ నుంచి బిగ్ అప్డేట్...

ట్యాగ్లు
జంగా సినిమాగగన్ బాబుత్రిగుణ్వరలక్ష్మీ శరత్‌కుమార్కెవిన్ గడ్డంతెలుగు సినిమాఫస్ట్ లుక్ పోస్టర్బర్త్‌డే స్పెషల్ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీటాలీవుడ్ అప్‌డేట్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖమేనీ చివరి కార్యక్రమాలకు భారత్ హాజరవుతుందా?
జనరల్

ఖమేనీ చివరి కార్యక్రమాలకు భారత్ హాజరవుతుందా?

భద్రతా పరిస్థితులపై జాగ్రత్త.. ఇరాన్‌కు కొత్త ట్రావెల్ అడ్వైజరీ
జనరల్

భద్రతా పరిస్థితులపై జాగ్రత్త.. ఇరాన్‌కు కొత్త ట్రావెల్ అడ్వైజరీ

లోహగడ్ కోట హత్య కేసులో సంచలన ట్విస్ట్.. బయటపడిన షాకింగ్ నిజాలు
జనరల్

లోహగడ్ కోట హత్య కేసులో సంచలన ట్విస్ట్.. బయటపడిన షాకింగ్ నిజాలు

మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిన కార్మికుడు
జనరల్

మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిన కార్మికుడు

ప్రతి ఇంటికీ ఒక కథ.. కొత్త సినిమాతో వస్తున్న ప్రియదర్శి
సినిమాలు

ప్రతి ఇంటికీ ఒక కథ.. కొత్త సినిమాతో వస్తున్న ప్రియదర్శి

స్టాక్ మార్కెట్ లాభాలతో బిగ్ బీ సంచలనం
సినిమాలు

స్టాక్ మార్కెట్ లాభాలతో బిగ్ బీ సంచలనం

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీకి షాక్..
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీకి షాక్..

యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా కునాల్ షా విజయం
బిజినెస్

యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా కునాల్ షా విజయం

కోల్‌కతాలో ఘోర ప్రమాదం..
జనరల్

కోల్‌కతాలో ఘోర ప్రమాదం..

పోలీస్ ఆఫీసర్ పాత్రలో గగన్ బాబు.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
సినిమాలు

పోలీస్ ఆఫీసర్ పాత్రలో గగన్ బాబు.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

మహారాష్ట్ర సీఎంకు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ
జనరల్

మహారాష్ట్ర సీఎంకు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ

రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు
జనరల్

రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!