2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

Writer: Nithish 03:06 PM, 2 అక్టోబర్, 2026
హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

ఆధ్యాత్మిక గురువు నీమ్‌ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విశాల్‌ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలై భారీ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. హిందీతో పాటు పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఆధ్యాత్మికతతో పాటు సినిమాటిక్‌ అనుభూతిని అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే ఇతర భాషల్లో విడుదలైన ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుండగా.. అక్టోబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. రెండో భాగంగా ‘హనుమాన్ అంశ్ 2’ రూపొందనుండగా.. సీక్వెల్‌ పనులు ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. రెండో భాగాన్ని కూడా సాధ్యమైనంత తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించాలని భావిస్తున్నట్లు నిర్మాత అనుప్రియా నాగర్‌ వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత

ట్యాగ్లు
హనుమాన్ అంశ్నీమ్ కరోలి బాబాహనుమాన్ అంశ్ తెలుగుతెలుగు సినిమాతెలుగు రిలీజ్హోంబలే ఫిల్మ్స్విశాల్ చతుర్వేదిహనుమాన్ అంశ్ 2ఆధ్యాత్మిక చిత్రంసినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?
రివ్యూలు

‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌
జనరల్

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు
సినిమాలు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన
సినిమాలు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు
సినిమాలు

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌
సినిమాలు

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌

పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

బాపూఘాట్‌లో మహాత్ముడికి సీఎం రేవంత్‌, గవర్నర్‌ ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కరువు.. రైతుల్లో ఆందోళన

సెంట్రల్‌ కిచెన్ల ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను కలిసిన హరే రామ హరే కృష్ణ ప్రతినిధులు

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!