22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

Writer: Pooja 09:07 PM, 22 ఆగస్టు, 2026
‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

‘జయహో జనార్ధన’ సినిమాలోని హై ఎనర్జీ సాంగ్ ‘చిందువేయవే చాందుక తుకడ’ను ‘పెద్ది’ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల మీదుగా విడుదల చేశారు. పానుగంటి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై పానుగంటి శరత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా, ‘ది ప్యారడైజ్’లోని ‘ఆయా షేర్’ పాటతో గుర్తింపు తెచ్చుకున్న జంగి రెడ్డి ఈ పాటను హుషారైన స్వరంతో ఆలపించారు. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. నరేష్ వాసం, రమ్యశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇటీవల విజనరీ డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రేమ, కమర్షియల్ అంశాలు, కామెడీ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నందమూరి హరి ఎడిటర్‌గా, విజయ్ ఠాగూర్ కెమెరామెన్‌గా, భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. త్వరలో టీజర్, ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

ట్యాగ్లు
జయహో జనార్ధనచిందువేయవే పాటబుచ్చిబాబు సానాసుద్దాల అశోక్ తేజచరణ్ అర్జున్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ
జనరల్

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌
సినిమాలు

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌
సినిమాలు

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల
సినిమాలు

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్
సినిమాలు

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

బుల్లెట్‌ప్రూఫ్  జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్
జనరల్

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌
సినిమాలు

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం
క్రీడలు

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌
రాజకీయాలు

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌
సినిమాలు

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!