18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!

Writer: Shivani K 10:46 AM, 18 ఆగస్టు, 2026
నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!

‘ది రాజాసాబ్’, ‘హరిహర వీరమల్లు’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో టాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఈ విరామాన్ని కొత్త తరహా కథతో రీ-ఎంట్రీ ఇవ్వడానికి ఉపయోగించుకుంటున్నారు. కమర్షియల్‌ కథలకు భిన్నంగా, కథానాయిక పాత్రకు ప్రాధాన్యం ఉన్న మైథాలజికల్‌ థ్రిల్లర్‌ను ఎంచుకున్నారు. దర్శకుడు శ్రీనివాస్‌ గోపిశెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వరాహ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై సునీత్‌ పడోల్కర్‌ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ ఆసక్తిని పెంచుతోంది. సంప్రదాయ పట్టుచీరలో చేతిలో దీపంతో కనిపిస్తున్న నిధి వెనుక ఆరు చేతులతో కూడిన దైవిక ఉగ్రరూపాన్ని చూపించడం ద్వారా కథపై ఆసక్తిని రేకెత్తించారు. పురాణాల నేపథ్యానికి థ్రిల్లర్‌ అంశాలను జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంలో నిధి పాత్ర కీలకంగా ఉండనుంది. గ్లామర్‌ పాత్రలకు భిన్నంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రను ఎంచుకున్న నిధి.. ఈ సినిమాతో తన కెరీర్‌లో కొత్త మలుపు తీసుకురాగలరా అనే ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!

రాధిక శరత్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని వెల్లడించిన వెంకీ అట్లూరి

రాధిక శరత్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని వెల్లడించిన వెంకీ అట్లూరి

ఆ స్టార్ హీరో నా వర్క్ చూసి పర్సనల్‌గా పిలిచి మాట్లాడారు - అజయ్ అరసాడ

ఆ స్టార్ హీరో నా వర్క్ చూసి పర్సనల్‌గా పిలిచి మాట్లాడారు - అజయ్ అరసాడ

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!

నార్త్ అమెరికాలో ఇరుముడి బుకింగ్స్ అదుర్స్!

నార్త్ అమెరికాలో ఇరుముడి బుకింగ్స్ అదుర్స్!

ట్యాగ్లు
నిధి అగర్వాల్నిధి అగర్వాల్ కొత్త సినిమానిధి అగర్వాల్ రీ ఎంట్రీమైథాలజికల్ థ్రిల్లర్లేడీ ఓరియెంటెడ్ సినిమాటాలీవుడ్తెలుగు సినిమాశ్రీనివాస్ గోపిశెట్టివరాహ్ ఫిల్మ్స్సినిమా అప్డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్
షోస్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు
జనరల్

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు

భారత విద్యా వ్యవస్థపై నిర్మలా సీతారామన్ విమర్శలు
జనరల్

భారత విద్యా వ్యవస్థపై నిర్మలా సీతారామన్ విమర్శలు

చిన్నారెడ్డి పై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు
జనరల్

చిన్నారెడ్డి పై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు

బీజేపీ నూతన జాతీయ ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
జనరల్

బీజేపీ నూతన జాతీయ ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌
బిజినెస్

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌

చిన్నారెడ్డి పై ఎమ్మెల్యే  మేఘారెడ్డి ఫైర్
రాజకీయాలు

చిన్నారెడ్డి పై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్

22A భూములపై పొంగులేటి రాజీనామా చేయాలి: బీఆర్ఎస్
జనరల్

22A భూములపై పొంగులేటి రాజీనామా చేయాలి: బీఆర్ఎస్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తిలక్ వర్మ, సాయిదుర్గా తేజ్
జనరల్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తిలక్ వర్మ, సాయిదుర్గా తేజ్

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!
సినిమాలు

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!