9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా - శృతి హాసన్

Writer: Pooja 10:53 AM, 9 అక్టోబర్, 2026
డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా - శృతి హాసన్

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్ నటిగానే కాకుండా సింగర్‌గా, దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం ‘ట్రైన్’, ‘ఆకాశంలో ఒక తార’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను సినిమాల్లోకి రావడానికి ప్రధాన కారణం డబ్బేనని శృతి హాసన్ వెల్లడించారు. స్వతంత్ర సంగీత ఆల్బమ్‌లను రూపొందించుకోవడానికి డబ్బు అవసరం కావడంతో సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

బాలీవుడ్ చిత్రం ‘లక్‌’లో నటించే అవకాశం వచ్చినప్పుడు, తన సంగీత ప్రయోగాలకు అవసరమైన డబ్బు కోసం వెంటనే అంగీకరించానని శృతి చెప్పారు. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు రావడంతో నటన తన ప్రధాన వృత్తిగా మారిందని వివరించారు. బాలనటిగా తన తొలి అనుభవం గురించి మాట్లాడుతూ, తండ్రి కమల్ హాసన్ దర్శకత్వం వహించిన ‘హే రామ్‌’ చిత్రంలో నటించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తన తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక వృత్తిపరమైన విషయాల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవారని, తండ్రితో షూటింగ్‌లకు వెళ్లిన సమయంలో ఆయన కోసమే ఆ సినిమాలో నటించానని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రణబాలి ట్రైలర్ లాంచ్‌కు రష్మిక ఎందుకు రాలేదంటే..

రణబాలి ట్రైలర్ లాంచ్‌కు రష్మిక ఎందుకు రాలేదంటే..

ఓటీటీ విడుదల వేళ టైటిల్ మార్పు...పొరపాటా, ప్లానా?

ఓటీటీ విడుదల వేళ టైటిల్ మార్పు...పొరపాటా, ప్లానా?

ఆ పదాన్ని మ్యూట్‌ చేయాల్సిన అవసరమేంటి? — కోన వెంకట్‌

ఆ పదాన్ని మ్యూట్‌ చేయాల్సిన అవసరమేంటి? — కోన వెంకట్‌

సౌత్ హిట్స్ తర్వాత బాలీవుడ్‌లో కొత్త ప్రయత్నానికి సిద్ధమైన సంగీత దర్శకుడు!

సౌత్ హిట్స్ తర్వాత బాలీవుడ్‌లో కొత్త ప్రయత్నానికి సిద్ధమైన సంగీత దర్శకుడు!

విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో మరో పవర్‌ఫుల్‌ పాత్ర?
ట్యాగ్లు
శృతి హాసన్తెలుగు సినిమాతమిళ సినిమాబాలీవుడ్ వార్తలుహే రామ్ చిత్రంసంగీత ప్రస్థానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో మరో పవర్‌ఫుల్‌ పాత్ర?

అక్కినేని హీరోలకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌ ఏమయ్యాడు?

అక్కినేని హీరోలకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌ ఏమయ్యాడు?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీసీ రిజర్వేషన్లపై ఏపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

బీసీ రిజర్వేషన్లపై ఏపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా మోహరింపు
జనరల్

ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా మోహరింపు

‘వెట్టువం’లో స్టార్ హీరో స్పెషల్ ఎంట్రీ...రోలెక్స్‌ను మించే క్యామియో?
గాసిప్స్

‘వెట్టువం’లో స్టార్ హీరో స్పెషల్ ఎంట్రీ...రోలెక్స్‌ను మించే క్యామియో?

డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా - శృతి హాసన్
సినిమాలు

డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా - శృతి హాసన్

విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో నీటి కష్టాలు..
జనరల్

విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో నీటి కష్టాలు..

రణబాలి ట్రైలర్ లాంచ్‌కు రష్మిక ఎందుకు రాలేదంటే..
సినిమాలు

రణబాలి ట్రైలర్ లాంచ్‌కు రష్మిక ఎందుకు రాలేదంటే..

వివాదంలో తమిళ బిగ్‌బాస్ విజేత ముత్తుకుమరన్
షోస్

వివాదంలో తమిళ బిగ్‌బాస్ విజేత ముత్తుకుమరన్

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ఎల్‌నినో కారణమయ్యేనా?
జనరల్

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ఎల్‌నినో కారణమయ్యేనా?

15 ఏళ్ల తర్వాత ప్రత్యేక గీతంతో కింగ్ సినిమాలో స్టార్ హీరోయిన్?
గాసిప్స్

15 ఏళ్ల తర్వాత ప్రత్యేక గీతంతో కింగ్ సినిమాలో స్టార్ హీరోయిన్?

జేడీ వాన్స్ విమర్శలకు మైక్రోసాఫ్ట్ కౌంటర్..
జనరల్

జేడీ వాన్స్ విమర్శలకు మైక్రోసాఫ్ట్ కౌంటర్..

మణిపూర్‌లో ఐఈడీలను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
జనరల్

మణిపూర్‌లో ఐఈడీలను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు

ఓటీటీ విడుదల వేళ టైటిల్ మార్పు...పొరపాటా, ప్లానా?
సినిమాలు

ఓటీటీ విడుదల వేళ టైటిల్ మార్పు...పొరపాటా, ప్లానా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!