28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇమ్రాన్‌ ఖాన్‌కు బాంబే హైకోర్టులో ఊరట..

Writer: Chandrika 01:57 PM, 28 అక్టోబర్, 2026
ఇమ్రాన్‌ ఖాన్‌కు బాంబే హైకోర్టులో ఊరట..

బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు బాంబే హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. భారత్‌ విడిచి వెళ్లాలంటూ విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) జారీ చేసిన నోటీసుకు సంబంధించిన కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం నవంబర్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ ఇచ్చిన హామీ మేరకు అప్పటివరకు ఇమ్రాన్‌ ఖాన్‌ దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా గడువు కల్పించింది. విచారణ సందర్భంగా న్యాయవాది సుభాష్‌ ఝా తరఫున జోక్యం చేసుకున్న సునీల్‌ కుమార్‌.. ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ జారీ చేసిన నోటీసు క్రిమినల్‌ న్యాయ పరిధికి సంబంధించినదని వాదించారు. ప్రస్తుత కేసుల కేటాయింపు విధానం ప్రకారం ఈ సివిల్‌ పిటిషన్‌ను విచారించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది వి.ఆర్‌. ధోండ్‌ స్పందిస్తూ.. ప్రధాన న్యాయమూర్తికి ‘మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌’ హోదాలో కేసులను విచారణకు కేటాయించే అధికారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ అభ్యంతరాన్ని లేవనెత్తిన పక్షానికి ఆ వాదన చేసే హక్కు ఉందా అనే అంశాన్ని కూడా ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మహేశ్‌ సి. త్రిపాఠి, జస్టిస్‌ అద్వైత్‌ సేథ్నాతో కూడిన ధర్మాసనం.. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందనను కోరింది. ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో విచారణకు హాజరుకావాల్సిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పాల్గొనేందుకు మరింత సమయం కావాలని అనిల్‌ సింగ్‌ కోరడంతో విచారణను నవంబర్‌ 2కు వాయిదా వేశారు. ప్రస్తుతానికి ఇమ్రాన్‌ ఖాన్‌కు తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభించింది. కేసులో తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రామాయణం 2’ షూటింగ్ ఎప్పటి నుంచి? సాయిపల్లవి తాజా కామెంట్స్ ఇవే..

‘రామాయణం 2’ షూటింగ్ ఎప్పటి నుంచి? సాయిపల్లవి తాజా కామెంట్స్ ఇవే..

రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ కథను మార్చేశారు.. కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ కథను మార్చేశారు.. కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య ‘సీన్’

సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య ‘సీన్’

‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఎస్. కృష్ణ

‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఎస్. కృష్ణ

‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్‌లో ఉన్న కీలక మార్పులు ఇవేనా?

‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్‌లో ఉన్న కీలక మార్పులు ఇవేనా?

శ్రీదేవి మరణం తర్వాత జాన్వీకి అండగా నిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా?

శ్రీదేవి మరణం తర్వాత జాన్వీకి అండగా నిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా?

ట్యాగ్లు
ఇమ్రాన్‌ ఖాన్‌బాంబే హైకోర్టుబాలీవుడ్‌ వార్తలుఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ నోటీసున్యాయస్థానంకోర్టు విచారణఅనిల్‌ సింగ్‌తుషార్‌ మెహతాన్యాయపరమైన వివాదంసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిడదవోలులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
జనరల్

నిడదవోలులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన

వ్యాపారం మాకు పూజ.. జియో విజయాన్ని దేశంతో పంచుకుంటాం: అనంత్ అంబానీ
జనరల్

వ్యాపారం మాకు పూజ.. జియో విజయాన్ని దేశంతో పంచుకుంటాం: అనంత్ అంబానీ

‘రామాయణం 2’ షూటింగ్ ఎప్పటి నుంచి? సాయిపల్లవి తాజా కామెంట్స్ ఇవే..
సినిమాలు

‘రామాయణం 2’ షూటింగ్ ఎప్పటి నుంచి? సాయిపల్లవి తాజా కామెంట్స్ ఇవే..

జియో ఐపీఓ వేళ భావోద్వేగానికి గురైన ముకేశ్‌ అంబానీ..
బిజినెస్

జియో ఐపీఓ వేళ భావోద్వేగానికి గురైన ముకేశ్‌ అంబానీ..

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు
జనరల్

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు

నా సెంచరీ వెనుక వైభవ్ పాత్ర ఉంది.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

నా సెంచరీ వెనుక వైభవ్ పాత్ర ఉంది.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న దాసోజు శ్రవణ్‌ అడ్డగింత.. పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు
రాజకీయాలు

మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న దాసోజు శ్రవణ్‌ అడ్డగింత.. పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‘రాష్ట్రవందనం’ కార్యక్రమం.. పాల్గొననున్న మోహన్‌ భగవత్‌
జనరల్

ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‘రాష్ట్రవందనం’ కార్యక్రమం.. పాల్గొననున్న మోహన్‌ భగవత్‌

చింతపల్లిలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం..
రాజకీయాలు

చింతపల్లిలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం..

టాటా గ్రూప్‌ను దాటిన రిలయన్స్
బిజినెస్

టాటా గ్రూప్‌ను దాటిన రిలయన్స్

ఉచిత భోజనం, జిమ్, లగ్జరీ సౌకర్యాలు.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల వీడియోలు వైరల్!
టెక్నాలజీ

ఉచిత భోజనం, జిమ్, లగ్జరీ సౌకర్యాలు.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల వీడియోలు వైరల్!

సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌పై కేటీఆర్‌ ఆగ్రహం
రాజకీయాలు

సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌పై కేటీఆర్‌ ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!