28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ కథను మార్చేశారు.. కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Writer: Shivani K 02:10 PM, 28 అక్టోబర్, 2026
రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ కథను మార్చేశారు.. కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఆర్ఆర్ఆర్‌’ వంటి ఆస్కార్‌ విజేత చిత్రంలో నటించిన తర్వాత రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గతేడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ప్రముఖ దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘పిజ్జా’, ‘పెట్టా’, ‘మహాన్‌’, ‘జిగర్తాండ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తన తాజా చిత్రం ‘డోరతి’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గేమ్‌ ఛేంజర్‌’ గురించి మాట్లాడారు.

కార్తిక్‌ సుబ్బరాజ్‌ మాట్లాడుతూ.. ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం తాను వాస్తవిక నేపథ్యంతో కూడిన కథను రాసినట్లు తెలిపారు. ఒక ఐఏఎస్‌ అధికారి తన అధికారులతో కలిసి వ్యవస్థలో మార్పు తీసుకురావడాన్ని గ్యాంగ్‌స్టర్‌ కోణంలో ఆ కథలో చూపించానని వివరించారు. ఈ కథను శంకర్‌కు వినిపించగా ఆయనకు నచ్చిందని, పూర్తి స్క్రీన్‌ప్లే రాయాలని కోరారని చెప్పారు. అయితే, అప్పట్లో ‘మహాన్‌’ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉండటంతో ఆ కథపై మరింతగా దృష్టి పెట్టలేకపోయానని తెలిపారు. ఆ తర్వాత ‘గేమ్‌ ఛేంజర్‌’ భారీ బడ్జెట్‌ చిత్రంగా, రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందే దశకు వచ్చేసరికి కథ స్వరూపం మారిపోయిందని కార్తిక్‌ సుబ్బరాజ్‌ వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రామాయణం 2’ షూటింగ్ ఎప్పటి నుంచి? సాయిపల్లవి తాజా కామెంట్స్ ఇవే..

‘రామాయణం 2’ షూటింగ్ ఎప్పటి నుంచి? సాయిపల్లవి తాజా కామెంట్స్ ఇవే..

సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య ‘సీన్’

సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య ‘సీన్’

‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఎస్. కృష్ణ

‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఎస్. కృష్ణ

ఇమ్రాన్‌ ఖాన్‌కు బాంబే హైకోర్టులో ఊరట..

ఇమ్రాన్‌ ఖాన్‌కు బాంబే హైకోర్టులో ఊరట..

‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్‌లో ఉన్న కీలక మార్పులు ఇవేనా?

‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్‌లో ఉన్న కీలక మార్పులు ఇవేనా?

శ్రీదేవి మరణం తర్వాత జాన్వీకి అండగా నిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా?

శ్రీదేవి మరణం తర్వాత జాన్వీకి అండగా నిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా?

ట్యాగ్లు
గేమ్‌ ఛేంజర్‌రామ్‌ చరణ్‌కార్తిక్‌ సుబ్బరాజ్‌శంకర్‌టాలీవుడ్‌సినిమా వార్తలుగేమ్‌ ఛేంజర్‌ కథమహాన్‌ సినిమాడోరతి సినిమాసినీ పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీని వణికించిన అతి తీవ్ర తుపాను ‘అర్నబ్‌’.. గోదావరి జిల్లాల్లో భారీ నష్టం
జనరల్

ఏపీని వణికించిన అతి తీవ్ర తుపాను ‘అర్నబ్‌’.. గోదావరి జిల్లాల్లో భారీ నష్టం

రైళ్లలో రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఛార్జింగ్‌ పాయింట్లు బంద్‌.. రైల్వే బోర్డు కీలక ఆదేశాలు
జనరల్

రైళ్లలో రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఛార్జింగ్‌ పాయింట్లు బంద్‌.. రైల్వే బోర్డు కీలక ఆదేశాలు

అర్నబ్‌ తుఫాన్‌పై చంద్రబాబు సమీక్ష.. విద్యుత్‌, రహదారుల పునరుద్ధరణకు ఆదేశాలు
జనరల్

అర్నబ్‌ తుఫాన్‌పై చంద్రబాబు సమీక్ష.. విద్యుత్‌, రహదారుల పునరుద్ధరణకు ఆదేశాలు

నిడదవోలులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
జనరల్

నిడదవోలులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన

వ్యాపారం మాకు పూజ.. జియో విజయాన్ని దేశంతో పంచుకుంటాం: అనంత్ అంబానీ
జనరల్

వ్యాపారం మాకు పూజ.. జియో విజయాన్ని దేశంతో పంచుకుంటాం: అనంత్ అంబానీ

‘రామాయణం 2’ షూటింగ్ ఎప్పటి నుంచి? సాయిపల్లవి తాజా కామెంట్స్ ఇవే..
సినిమాలు

‘రామాయణం 2’ షూటింగ్ ఎప్పటి నుంచి? సాయిపల్లవి తాజా కామెంట్స్ ఇవే..

జియో ఐపీఓ వేళ భావోద్వేగానికి గురైన ముకేశ్‌ అంబానీ..
బిజినెస్

జియో ఐపీఓ వేళ భావోద్వేగానికి గురైన ముకేశ్‌ అంబానీ..

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు
జనరల్

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు

నా సెంచరీ వెనుక వైభవ్ పాత్ర ఉంది.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

నా సెంచరీ వెనుక వైభవ్ పాత్ర ఉంది.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న దాసోజు శ్రవణ్‌ అడ్డగింత.. పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు
రాజకీయాలు

మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న దాసోజు శ్రవణ్‌ అడ్డగింత.. పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‘రాష్ట్రవందనం’ కార్యక్రమం.. పాల్గొననున్న మోహన్‌ భగవత్‌
జనరల్

ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‘రాష్ట్రవందనం’ కార్యక్రమం.. పాల్గొననున్న మోహన్‌ భగవత్‌

చింతపల్లిలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం..
రాజకీయాలు

చింతపల్లిలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!