12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారతీయ ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదు- రాజమౌళి

Writer: Chandrika 10:10 AM, 12 అక్టోబర్, 2026
భారతీయ ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదు- రాజమౌళి

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి భారతీయ ఇతిహాసాలను వెండితెరపై తెరకెక్కించే విధానంపై తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నో క్లాసిక్ పౌరాణిక చిత్రాలు తనకు ఇష్టమైనప్పటికీ, గొప్ప ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు గ్రంథాల్లోని లోతైన భావాలను, వాటి గొప్పతనాన్ని సినిమాల్లో చూపించే విధానంలో చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ఈ అంశం తనను ఎన్నో ఏళ్లుగా ఆలోచింపజేసిందని, చివరకు దాన్ని ఒక సవాల్‌గా స్వీకరించానని తెలిపారు. ఇతిహాసాలను విభిన్నంగా ఎలా చూపించాలనే ఆలోచనే మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాకు ప్రధాన ప్రేరణగా నిలిచిందని రాజమౌళి వెల్లడించారు.

వారణాసి సినిమాలో రామాయణానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటాయని రాజమౌళి గతంలో వెల్లడించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇదే సందర్భంగా తన కెరీర్‌లో ఈగ సినిమా ప్రాధాన్యాన్ని కూడా ఆయన వివరించారు. ఒక ఈగను ప్రధాన పాత్రగా తీసుకుని సినిమా రూపొందించడం తన కెరీర్‌లోనే అతిపెద్ద ప్రయోగమని, ఆ చిత్రం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపారు. సాధారణంగా తన కెరీర్‌ను బాహుబలికి ముందు, తర్వాత అని విభజిస్తారని, కానీ వ్యక్తిగతంగా తాను మాత్రం ఈగకు ముందు, తర్వాత అనే కోణంలో తన ప్రయాణాన్ని చూస్తానని రాజమౌళి పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రేమద ఊరలి

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రేమద ఊరలి

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్

రణబాలి నుంచి పవర్‌ఫుల్ సాంగ్ విడుదల

రణబాలి నుంచి పవర్‌ఫుల్ సాంగ్ విడుదల

చెన్నై ఫ్లైట్‌లో రజనీకాంత్‌తో శరత్ కుమార్..

చెన్నై ఫ్లైట్‌లో రజనీకాంత్‌తో శరత్ కుమార్..

పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన స్నిగ్ధ నయని

పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన స్నిగ్ధ నయని

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కామ్రేడ్ కళ్యాణ్‌!

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కామ్రేడ్ కళ్యాణ్‌!

ట్యాగ్లు
ఎస్.ఎస్. రాజమౌళివారణాసి సినిమామహేశ్ బాబుభారతీయ ఇతిహాసాలురామాయణంఈగ సినిమారాజమౌళి పాడ్‌కాస్ట్తెలుగు సినిమాపౌరాణిక చిత్రాలుభారతీయ చిత్ర పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉత్తరాదిలో ‘జైలర్ 2’కు మల్టీప్లెక్స్ చిక్కులు
గాసిప్స్

ఉత్తరాదిలో ‘జైలర్ 2’కు మల్టీప్లెక్స్ చిక్కులు

యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధాన..
క్రీడలు

యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధాన..

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్ సిద్ధుకు స్వర్ణం..
క్రీడలు

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్ సిద్ధుకు స్వర్ణం..

బిగ్‌బాస్ వర్సెస్ ట్రైటర్స్...అసలు గేమ్ ఇప్పుడే మొదలు?
షోస్

బిగ్‌బాస్ వర్సెస్ ట్రైటర్స్...అసలు గేమ్ ఇప్పుడే మొదలు?

బంగ్లా సాహిబ్ గురుద్వారా వద్ద నిరసన..
జనరల్

బంగ్లా సాహిబ్ గురుద్వారా వద్ద నిరసన..

యువతపై లాఠీచార్జ్‌కు నిరసనగా సుప్రీంకోర్టు వైపు ప్రతిపక్షాల మార్చ్
జనరల్

యువతపై లాఠీచార్జ్‌కు నిరసనగా సుప్రీంకోర్టు వైపు ప్రతిపక్షాల మార్చ్

దసరా కానుకగా రామాయణం నుంచి డబుల్ ట్రీట్?
గాసిప్స్

దసరా కానుకగా రామాయణం నుంచి డబుల్ ట్రీట్?

ప్రేగుల ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

ప్రేగుల ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

‘ట్రయల్ అండ్ ఎర్రర్‌’తో ఫరియా అబ్దుల్లా ఓటీటీ ఎంట్రీ
ఓటీటీ

‘ట్రయల్ అండ్ ఎర్రర్‌’తో ఫరియా అబ్దుల్లా ఓటీటీ ఎంట్రీ

చైనా ఓపెన్ టైటిల్‌ను గెలిచిన జెంగ్ కిన్‌వెన్!
క్రీడలు

చైనా ఓపెన్ టైటిల్‌ను గెలిచిన జెంగ్ కిన్‌వెన్!

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రేమద ఊరలి
సినిమాలు

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రేమద ఊరలి

శ్రేయస్ అయ్యర్‌తో హెట్‌మైర్ వాగ్వాదం..
క్రీడలు

శ్రేయస్ అయ్యర్‌తో హెట్‌మైర్ వాగ్వాదం..

కల్కి 2లో దీపిక స్థానంలో స్టార్ హీరోయిన్?
గాసిప్స్

కల్కి 2లో దీపిక స్థానంలో స్టార్ హీరోయిన్?

ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై కసరత్తు
రాజకీయాలు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై కసరత్తు

‘అమెరికా కలలు’.. భారత్‌ వైపు!
జనరల్

‘అమెరికా కలలు’.. భారత్‌ వైపు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!