6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నభా నటేష్‌ కొత్త సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌

Writer: Pooja 02:08 PM, 6 అక్టోబర్, 2026
నభా నటేష్‌ కొత్త సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌

టాలీవుడ్‌ నటి నభా నటేష్‌ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. నిఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్వయంభు’లో నటిస్తున్న ఆమెకు తాజాగా మరో ఆసక్తికరమైన అవకాశం దక్కింది. కన్నడ యాక్షన్‌ హీరో ధృవ్‌ సర్జా సరసన హీరోయిన్‌గా నభా నటేష్‌ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను విడుదల చేసింది. ‘కెమిస్ట్రీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సరికొత్త ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. “కొంచెం ఆకర్షణ.. కొంచెం మాయ.. ఇంకా ఎన్నో” అంటూ చిత్రబృందం ఆసక్తికరమైన క్యాప్షన్‌ను కూడా జత చేసింది.

తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో నభా నటేష్‌, ధృవ్‌ సర్జా వర్షంలో తడుస్తూ ఒకరినొకరు హత్తుకున్న రొమాంటిక్‌ లుక్‌లో కనిపించారు. ఈ కొత్త జోడీకి సంబంధించిన పోస్టర్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై కృతి ప్రసాద్‌, టి.జి. విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు విశాల్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

‘జైలర్‌ 2’లో మ్యాజిక్‌ మళ్లీ వర్కవుట్‌ అవుతుందా?

‘జైలర్‌ 2’లో మ్యాజిక్‌ మళ్లీ వర్కవుట్‌ అవుతుందా?

‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌

‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

ట్యాగ్లు
నభా నటేష్ధృవ్ సర్జాకెమిస్ట్రీ సినిమాతెలుగు సినిమాకన్నడ సినిమాపీపుల్ మీడియా ఫ్యాక్టరీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?
సినిమాలు

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌
బిజినెస్

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్
షోస్

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం
షోస్

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..
క్రీడలు

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..

బ్రెజిల్‌ తర్వాత ఉరుగ్వేతో ఢీ.. భారత్‌కు మరో కఠిన పరీక్ష
క్రీడలు

బ్రెజిల్‌ తర్వాత ఉరుగ్వేతో ఢీ.. భారత్‌కు మరో కఠిన పరీక్ష

ఓటీటీ బాట పట్టిన ‘మరెమ్మ’
ఓటీటీ

ఓటీటీ బాట పట్టిన ‘మరెమ్మ’

దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ..
క్రీడలు

దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ..

నభా నటేష్‌ కొత్త సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌
సినిమాలు

నభా నటేష్‌ కొత్త సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!