27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌

Writer: Pooja 02:53 PM, 10 ఆగస్టు, 2026
రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌

తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్‌ హీరోయిన్‌ దుషారా విజయన్‌ ప్రస్తుతం మగుడం, సార్పట్టా-2 వంటి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గత రెండేళ్లుగా ఓ మంచి వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, ప్రస్తుతం తన జీవితం ఎంతో సంతోషంగా సాగుతోందని వెల్లడించారు. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సినీ రంగంలో తాను ఎదిగేందుకు పడిన కష్టాలను చూసిన తన తల్లిదండ్రులు పెళ్లి విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని తెలిపారు.

తన ప్రియుడు తన వృత్తిని, కెరీర్‌ను ఎంతో గౌరవిస్తూ నిరంతరం ప్రోత్సహిస్తారని, అలాంటి వ్యక్తి తన జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నానని దుషారా చెప్పారు. తమ ఇద్దరికీ ప్రయాణాలు చేయడం ఇష్టమని, మొదటిసారి దుబాయ్‌లో కలుసుకున్నామని తెలిపారు. తన తండ్రి స్నేహితుడి ద్వారా పరిచయం ఏర్పడిన తర్వాత కారులో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో తనకు ఇష్టమైన ఇళయరాజా పాట వినిపించడంతో ఆశ్చర్యపోయానని చెప్పారు. తమ ఇద్దరి మధ్య అనుబంధానికి ఇళయరాజా సంగీతమే తొలి వారధిగా మారిందని దుషారా గుర్తుచేసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌

‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?

ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

ట్యాగ్లు
దుషారా విజయన్దుషారా ప్రేమ జీవితంతమిళ సినిమాతెలుగు సినిమాఇళయరాజా సంగీతంసౌత్ ఇండియన్ హీరోయిన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌
సినిమాలు

‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌

మమితా ఆశ ఫలిస్తుందా?
గాసిప్స్

మమితా ఆశ ఫలిస్తుందా?

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!
టెక్నాలజీ

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!
షోస్

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?
సినిమాలు

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?

‘వారణాసి’లో 30 నిమిషాల యుద్ధం హైలైట్‌?
గాసిప్స్

‘వారణాసి’లో 30 నిమిషాల యుద్ధం హైలైట్‌?

హీరో భార్యకు నచ్చలేదని తాప్సీని తొలగించిన మేకర్స్‌?
గాసిప్స్

హీరో భార్యకు నచ్చలేదని తాప్సీని తొలగించిన మేకర్స్‌?

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?
సినిమాలు

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?

నాని ఖాతాలో మరో మైలురాయి!
గాసిప్స్

నాని ఖాతాలో మరో మైలురాయి!

‘ది ప్యారడైజ్‌’ నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్‌?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్‌?

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?
గాసిప్స్

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!