6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

Writer: Harika S 02:40 PM, 6 అక్టోబర్, 2026
జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

ఒకప్పుడు భారతీయ సినిమా మార్కెట్‌లో రూ.100 కోట్ల గ్రాస్ అందుకోవడమే ఎంతో గొప్ప విజయంగా భావించేవారు. 2010లలో హిందీ, తమిళ సినిమాలు రూ.300 కోట్ల స్థాయికి చేరుకోగా, ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. రూ.1000 కోట్ల గ్రాస్ అనేది భారతీయ సినిమా మార్కెట్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంచ్‌మార్క్‌గా మారింది. ఇప్పటికే పలు ఇండస్ట్రీలకు చెందిన సినిమాలు ఈ మార్క్‌ను అందుకున్నాయి. ముఖ్యంగా ఈ స్థాయికి భారతీయ సినిమా మార్కెట్‌ను తీసుకెళ్లడంలో తెలుగు సినిమాల పాత్ర కూడా కీలకంగా నిలిచింది.

అయితే తమిళ సినిమా మాత్రం ఎన్నో ఏళ్లుగా రూ.1000 కోట్ల మార్క్ కోసం ఎదురుచూస్తోంది. రజినీకాంత్ నటించిన జైలర్ తొలి భాగం రూ.600 కోట్లకు పైగా గ్రాస్ సాధించడంతో, జైలర్ 2 ఈ ఘనతను అందుకునే అవకాశం ఉందని అభిమానులు, ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలకు కొంత బ్రేక్ వేసినట్లుగా కనిపిస్తోంది. భారీ బ్లాస్ట్‌ను ఆశించిన ప్రేక్షకులకు ట్రైలర్ యావరేజ్‌గా అనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సినిమా విడుదల సమయంలో లేదా విడుదల తర్వాత వచ్చే సర్‌ప్రైజ్‌లు ఈ అంచనాలను మార్చగలవా, జైలర్ 2 తమిళ సినిమాను రూ.1000 కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నభా నటేష్‌ కొత్త సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌

నభా నటేష్‌ కొత్త సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌

‘జైలర్‌ 2’లో మ్యాజిక్‌ మళ్లీ వర్కవుట్‌ అవుతుందా?

‘జైలర్‌ 2’లో మ్యాజిక్‌ మళ్లీ వర్కవుట్‌ అవుతుందా?

‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌

‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

ట్యాగ్లు
జైలర్ 2రజినీకాంత్నెల్సన్ దిలీప్‌కుమార్తమిళ సినిమాభారతీయ సినిమాబాక్సాఫీస్జైలర్ 2 ట్రైలర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు
జనరల్

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌
బిజినెస్

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్
రాజకీయాలు

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం
జనరల్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?
సినిమాలు

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌
బిజినెస్

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్
షోస్

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం
షోస్

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..
క్రీడలు

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!