25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు

Writer: Pooja 08:44 PM, 25 సెప్టెంబర్, 2026
కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు

కార్తిక్ జయంతి హీరోగా పరిచయమవుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాయవలస’. రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రేసున్ ప్రొడక్షన్స్‌పై గోపీ కృష్ణ జె నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం తాజాగా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

ఈ చిత్రంలో కార్తిక్ జయంతి పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన విడుదల తేదీ పోస్టర్‌లో ఆయన త్రిశూలంతో అమ్మవారి విగ్రహం ముందు నిలబడి ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. భావోద్వేగం, యాక్షన్, సంగీతంతో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తి వినోదాన్ని అందించనుందని మేకర్స్ చెబుతున్నారు. శ్రీష నులు కథానాయికగా నటిస్తుండగా అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అర్జున్ బాలా సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌

విజయ్‌పై క్రష్ ఏ మాత్రం తగ్గలేదంటున్న రష్మిక మందన్న...

విజయ్‌పై క్రష్ ఏ మాత్రం తగ్గలేదంటున్న రష్మిక మందన్న...

ట్యాగ్లు
రాయవలసకార్తిక్ జయంతిరాధిక జయంతిరేసున్ ప్రొడక్షన్స్శ్రీష నులుతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర
సినిమాలు

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు
సినిమాలు

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?
సినిమాలు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన
సినిమాలు

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా
జనరల్

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
రాజకీయాలు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం
జనరల్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం
జనరల్

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్
క్రీడలు

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్
జనరల్

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం
క్రీడలు

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!