27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

Writer: Chandrika 08:39 PM, 27 సెప్టెంబర్, 2026
కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న కథానాయిక కీర్తి సురేశ్‌ నటించిన తాజా తమిళ చిత్రం ‘డోరతి’ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సనంత్‌, రిషికాంత్‌ కీలక పాత్రల్లో నటించారు. 1990ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో స్నేహం, ఆశలు, సామాజిక వివక్ష వంటి అంశాలను ప్రధానంగా చూపించారు. టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైన ఈ చిత్రం తాజాగా తమిళంలో విడుదలైంది. విమర్శకుల నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం సినిమాపై చర్చ, ట్రోలింగ్‌ జరుగుతోంది.

ఎల్‌జీబీటీక్యూ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో సుబ్బు, కార్తి పాత్రల మధ్య సంబంధాన్ని భావోద్వేగ కోణంలో చూపించారు. కథ చివర్లో లింగ మార్పు అనంతరం ఒక పాత్రకు మరో పాత్ర ముద్దు ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధాన చర్చగా మారింది. ఎల్‌జీబీటీక్యూ కథాంశాలున్న చిత్రాలకు మలేషియాలో అనుమతులు లభించకపోవడంతో ‘డోరతి’ ప్రదర్శనకు అక్కడ అనుమతి ఇవ్వలేదని సమాచారం. ‘పిజ్జా’, ‘జిగర్తాండ’, ‘పేట’, ‘రెట్రో’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఈ సినిమాను కూడా ప్రత్యేకమైన కథాంశంతో రూపొందించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా ‘ది వాన్’...

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా ‘ది వాన్’...

ట్యాగ్లు
డోరతికీర్తి సురేశ్కార్తిక్ సుబ్బరాజ్సనంత్రిషికాంత్తమిళ సినిమాఎల్‌జీబీటీక్యూ సినిమాటొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ఇళయరాజాసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..
క్రీడలు

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్
సినిమాలు

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..
సినిమాలు

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ  ముకేశ్ వదులుకుంటాడా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ ముకేశ్ వదులుకుంటాడా?

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..
క్రీడలు

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...
సినిమాలు

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...
సినిమాలు

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...
సినిమాలు

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి
జనరల్

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!