
సినిమాలు

KVN ప్రొడక్షన్స్ మరో కొత్త సినిమాను రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించింది. యశ్ నటిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’కు వచ్చిన క్రేజ్ తర్వాత ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ మరో సర్ప్రైజ్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు ఇంకా గోప్యంగా ఉంచినప్పటికీ, ఈ అనౌన్స్‌మెంట్‌తో సోషల్ మీడియాలో భారీ ఆసక్తి నెలకొంది. గత ప్రాజెక్టుల విజయాలతో మంచి పేరు తెచ్చుకున్న KVN ప్రొడక్షన్స్ నుంచి వచ్చే కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!