
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సునీల్‌ను అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ఇప్పటికే వాసుదేవరెడ్డి మరియు రాజ్ కేసిరెడ్డిని కూడా ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అక్రమాలపై దర్యాప్తు మరింత వేగంగా కొనసాగుతోంది.
అరెస్ట్ అనంతరం సునీల్‌ను గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తరలించారు. అనంతరం ఆయనను నాంపల్లి ఈడీ కోర్టుకు తీసుకెళ్లారు. కేసుకు సంబంధించిన ఆర్థిక, పరిపాలనా అక్రమాలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!