Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

18, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:05 PM, 18 జూన్, 2026
నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా సజావుగా కొనసాగుతుందనే అంచనాలు మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి. అంతేకాకుండా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 78.23 డాలర్లకు తగ్గగా, రూపాయి విలువ 94.33 వద్ద బలపడడం మార్కెట్లకు ఊతమిచ్చింది.

గత సెషన్‌లో 77,155 వద్ద ముగిసిన సెన్సెక్స్ గురువారం స్వల్ప నష్టాలతో ప్రారంభమై రోజంతా ఒడిదుడుకులకు లోనైంది. అయితే చివరి గంటల్లో కొనుగోళ్లు పెరగడంతో సూచీ లాభాల్లోకి వచ్చింది. చివరకు 254 పాయింట్లు పెరిగి 77,409 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఇదే బాటలో పయనించి 82 పాయింట్లు లాభపడి 24,168 వద్ద స్థిరపడింది.

లాభాలు నమోదు చేసిన షేర్లలో మ్యాక్స్ హెల్త్‌కేర్, నైకా, అదానీ పవర్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్, కేన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఎన్‌బీసీసీ, పేటీఎం, వరుణ్ బేవరేజెస్ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ సూచీ 378 పాయింట్లు పెరగగా, మధ్య తరహా కంపెనీల సూచీ 255 పాయింట్లు లాభపడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పీఎఫ్ డబ్బు తీసుకోవడం ఇక మరింత సులువు

పీఎఫ్ డబ్బు తీసుకోవడం ఇక మరింత సులువు

ఫోన్‌పే కొత్త నిబంధనలపై నెట్టింట చర్చ

ఫోన్‌పే కొత్త నిబంధనలపై నెట్టింట చర్చ

ఏఐకు నో అంటే ఉద్యోగానికి గుడ్‌బై - ఎరిక్ వాఘన్

ఏఐకు నో అంటే ఉద్యోగానికి గుడ్‌బై - ఎరిక్ వాఘన్

ఐఫోన్ ధరలు పెంచక తప్పదంటున్న టిమ్ కుక్

ఐఫోన్ ధరలు పెంచక తప్పదంటున్న టిమ్ కుక్

ఖనిజాల కోసం కేంద్రం కొత్త వ్యూహం

ఖనిజాల కోసం కేంద్రం కొత్త వ్యూహం

నిఫ్టీ, సెన్సెక్స్ స్వల్ప మార్పులతో ట్రేడ్

నిఫ్టీ, సెన్సెక్స్ స్వల్ప మార్పులతో ట్రేడ్

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్సెన్సెక్స్నిఫ్టీభారత ఆర్థిక వ్యవస్థమార్కెట్ ర్యాలీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పార్టీ మనుగడలో నా పాత్ర కీలకం - కల్వకుంట్ల కవిత
రాజకీయాలు

పార్టీ మనుగడలో నా పాత్ర కీలకం - కల్వకుంట్ల కవిత

ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ తప్పనిసరి – పవన్ కళ్యాణ్
జనరల్

ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ తప్పనిసరి – పవన్ కళ్యాణ్

కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్న దివిజ ప్రభాకర్..
సినిమాలు

కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్న దివిజ ప్రభాకర్..

రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త ప్రయోగం..
సినిమాలు

రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త ప్రయోగం..

మెగా 158: ఆ భారీ అప్‌డేట్‌ను రివీల్ చేయనున్న మేకర్స్?
సినిమాలు

మెగా 158: ఆ భారీ అప్‌డేట్‌ను రివీల్ చేయనున్న మేకర్స్?

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక మలుపు
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక మలుపు

విజయవాడలో కృష్ణలంక సీఐ నాగరాజుపై కొత్త ఆరోపణలు
జనరల్

విజయవాడలో కృష్ణలంక సీఐ నాగరాజుపై కొత్త ఆరోపణలు

పరీక్షకు 3 రోజులే...నీట్ విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక హెచ్చరిక
జనరల్

పరీక్షకు 3 రోజులే...నీట్ విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక హెచ్చరిక

మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదా శర్మ.. డార్క్ స్టోరీతో ‘గజ్ర’
సినిమాలు

మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదా శర్మ.. డార్క్ స్టోరీతో ‘గజ్ర’

‘మైసా’లో రష్మిక కొత్త అవతారం..
సినిమాలు

‘మైసా’లో రష్మిక కొత్త అవతారం..

సరెండర్ ఎప్పుడు? ఐపీఎస్ అధికారిని ప్రశ్నించిన హైకోర్టు
జనరల్

సరెండర్ ఎప్పుడు? ఐపీఎస్ అధికారిని ప్రశ్నించిన హైకోర్టు

నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!