19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదా శర్మ.. డార్క్ స్టోరీతో ‘గజ్ర’

Writer: Harika S 04:19 PM, 18 జూన్, 2026
మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదా శర్మ.. డార్క్ స్టోరీతో ‘గజ్ర’

‘ది కేరళ స్టోరీ’తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యంగ్ బ్యూటీ అదా శర్మ ఇప్పుడు మరాఠీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘గజ్ర’ అనే చిత్రంతో ఆమె తన మొదటి మరాఠీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల ప్రేమ, ఆశీస్సులు కోరింది.

ఈ పోస్టర్‌లో అదా శర్మ రక్తంతో నిండిన పెళ్లికూతురు గెటప్‌లో కనిపిస్తూ భయంకరమైన లుక్‌తో ఆకట్టుకుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రేయస్ జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. అమోల్ బోర్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

ట్యాగ్లు
అదాశర్మగజ్రమరాఠీసినిమాఫస్ట్‌లుక్కేరళస్టోరీబాలీవుడ్పాన్_ఇండియాసినిమా_డెబ్యూథ్రిల్లర్_డ్రామావినోదవార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?
రాజకీయాలు

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!
సినిమాలు

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

రేపు తిరుమలలో గరుడ సేవ..
జనరల్

రేపు తిరుమలలో గరుడ సేవ..

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..
జనరల్

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..
జనరల్

శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం -  మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం - మంత్రి శ్రీధర్ బాబు

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..
సినిమాలు

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం
సినిమాలు

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు
జనరల్

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!