22, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'డీసీ' ట్రైలర్‌తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్

Writer: Pooja 10:03 PM, 22 జులై, 2026
'డీసీ' ట్రైలర్‌తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్

'ఖైదీ', 'విక్రమ్', 'కూలీ' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'డీసీ' చిత్రంలో వామికా గబ్బి కథానాయికగా నటించింది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.

ట్రైలర్‌లో చంద్ర పాత్రలో కనిపించిన వామికా గబ్బికి అండగా నిలిచే దేవదాస్ పాత్రలో లోకేశ్ కనగరాజ్ కనిపించారు. ఆకట్టుకునే విజువల్స్‌తో పాటు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత హైప్ తీసుకొచ్చింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రా ఎన్టీఆర్ ప్రకటన

తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రా ఎన్టీఆర్ ప్రకటన

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ విడుదల

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ విడుదల

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్

ట్యాగ్లు
లోకేశ్ కనగరాజ్డీసీ సినిమావామికా గబ్బిఅరుణ్ మాథేశ్వరన్అనిరుధ్తెలుగు ట్రైలర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జంతర్‌మంతర్‌లో మళ్లీ ఉద్రిక్తత
జనరల్

జంతర్‌మంతర్‌లో మళ్లీ ఉద్రిక్తత

'డీసీ' ట్రైలర్‌తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్
సినిమాలు

'డీసీ' ట్రైలర్‌తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్

తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రా ఎన్టీఆర్ ప్రకటన
సినిమాలు

తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రా ఎన్టీఆర్ ప్రకటన

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ విడుదల
సినిమాలు

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ విడుదల

గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్
జనరల్

గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన
జనరల్

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్
జనరల్

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి
సినిమాలు

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట
క్రీడలు

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్
సినిమాలు

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ
షోస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ
జనరల్

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!