30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఈతా’ సినిమాలో పవర్‌ఫుల్‌ పాత్రలో శ్రద్ధా కపూర్‌!

Writer: Shivani K 04:09 PM, 30 అక్టోబర్, 2026
‘ఈతా’ సినిమాలో పవర్‌ఫుల్‌ పాత్రలో శ్రద్ధా కపూర్‌!

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మహారాష్ట్ర సంప్రదాయ నృత్యకళ లావణి నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఈథా’ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న శ్రద్ధా కపూర్.. అక్కడున్న లావణి కళాకారులతో కలిసి సంప్రదాయ నృత్య స్టెప్పులు వేసి సందడి చేశారు. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ వీడియో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మద్దాక్ ఫిల్మ్స్, కత్పుత్లీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ లావణి, తమాషా కళాకారిణి విఠాబాయి భౌ మాంగ్ నారాయణ్‌గావ్కర్ జీవితం నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో శ్రద్ధా కపూర్ ‘ఈథా బాయి’ పాత్రలో కనిపించనున్నారు. దివంగత నటుడు నానా పటేకర్ కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన నటించిన చివరి చిత్రాల్లో ఇది ఒకటిగా నిలవనుంది. గతంలో ప్రభాస్ సరసన ‘సాహో’ సినిమాలో నటించిన శ్రద్ధా.. ఇప్పుడు ‘ఈథా’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కర్వాచౌత్‌ వేడుకల్లో సెలబ్రిటీలు.. సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న ఫొటోలు!

కర్వాచౌత్‌ వేడుకల్లో సెలబ్రిటీలు.. సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న ఫొటోలు!

తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీని పంచుకున్న సమంత.. వర్కవుట్స్ వీడియో వైరల్‌

తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీని పంచుకున్న సమంత.. వర్కవుట్స్ వీడియో వైరల్‌

‘డ్రాగన్‌’ అణుబాంబులా ఉంటుంది: రాజీవ్‌ కనకాల

‘డ్రాగన్‌’ అణుబాంబులా ఉంటుంది: రాజీవ్‌ కనకాల

సూర్య ‘సీన్‌’తో తమిళనాడులో మళ్లీ మార్నింగ్ షోలకు ఛాన్స్

సూర్య ‘సీన్‌’తో తమిళనాడులో మళ్లీ మార్నింగ్ షోలకు ఛాన్స్

శ్రీనిధితో చనువు వల్లే అలా చేశా - త్రివిక్రమ్

శ్రీనిధితో చనువు వల్లే అలా చేశా - త్రివిక్రమ్

‘ఓం’ సీక్వెల్‌పై దర్శకుడి క్లారిటీ

‘ఓం’ సీక్వెల్‌పై దర్శకుడి క్లారిటీ

ట్యాగ్లు
శ్రద్ధా కపూర్ఈథా సినిమాఈథా ట్రైలర్లావణి నృత్యంలక్ష్మణ్ ఉటేకర్నానా పటేకర్బాలీవుడ్ సినిమాలువిఠాబాయి జీవితంమద్దాక్ ఫిల్మ్స్సాహో సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో మందుబాబులకు షాక్!
జనరల్

ఏపీలో మందుబాబులకు షాక్!

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
జనరల్

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం
క్రీడలు

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌
జనరల్

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి
ఆరోగ్యం

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్
జనరల్

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

కల్ట్ రివ్యూ:  విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?
రివ్యూలు

కల్ట్ రివ్యూ: విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?
గాసిప్స్

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!
రాజకీయాలు

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!