1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫహాద్‌ ఫాజిల్‌ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’కు మహేశ్‌ బాబు ప్రశంసలు

Writer: Nithish 10:30 AM, 1 అక్టోబర్, 2026
 ఫహాద్‌ ఫాజిల్‌ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’కు మహేశ్‌ బాబు ప్రశంసలు

మలయాళ స్టార్‌ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తెలుగు ఫాంటసీ చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. శశాంక్‌ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, ఎస్‌.ఎస్‌. కార్తికేయ నిర్మించగా, ఎస్‌.ఎస్‌. రాజమౌళి సమర్పిస్తున్నారు. ఫహాద్‌ ఫాజిల్‌, బాలనటి స్సారా పాలేకర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. విడుదలకు ముందు ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతున్న వేళ.. తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ప్రత్యేక స్క్రీనింగ్‌ వీక్షించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

మహేశ్‌ బాబు ఈ చిత్రాన్ని అద్భుతమైన, సంపూర్ణమైన అనుభూతిగా అభివర్ణించారు. వినోదంతో పాటు లోతైన భావోద్వేగాలు, ఆత్మీయత ఈ సినిమాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఫహాద్‌ ఫాజిల్‌ నటనను ప్రశంసిస్తూ.. ఆయన తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్న తీరు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఫహాద్‌, స్సారా కలిసి తెరపై అద్భుతంగా కనిపించారని పేర్కొన్నారు. అలాగే దర్శకుడు శశాంక్‌ ఏలేటి పనితీరును, నిర్మాతగా ఎస్‌.ఎస్‌. కార్తికేయ కొత్త ప్రయాణాన్ని అభినందించారు. అక్టోబర్‌ 2న ప్రతి ఒక్కరూ ఈ మ్యాజిక్‌ను థియేటర్లలో అనుభవించాలని మహేశ్‌ బాబు కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షాకిస్తున్న ‘లవ్ అండ్ వార్’ హక్కుల ధర?

షాకిస్తున్న ‘లవ్ అండ్ వార్’ హక్కుల ధర?

కేబీసీ షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు గాయం

కేబీసీ షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు గాయం

వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?

వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?

ది ప్యారడైజ్: తెలంగాణలో ఖాతా సరిచేసిందా?

ది ప్యారడైజ్: తెలంగాణలో ఖాతా సరిచేసిందా?

మిస్టర్‌బీస్ట్‌ ఫీజు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?

మిస్టర్‌బీస్ట్‌ ఫీజు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?

హృతిక్‌ రోషన్‌ స్టార్‌డమ్‌ వెనుక తండ్రి త్యాగం.. ఇంటినే తాకట్టు పెట్టిన రాకేశ్‌ రోషన్‌

హృతిక్‌ రోషన్‌ స్టార్‌డమ్‌ వెనుక తండ్రి త్యాగం.. ఇంటినే తాకట్టు పెట్టిన రాకేశ్‌ రోషన్‌

ట్యాగ్లు
డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ఫహాద్‌ ఫాజిల్‌మహేశ్‌ బాబుస్సారా పాలేకర్‌శశాంక్‌ ఏలేటిఎస్‌ఎస్‌ రాజమౌళిఎస్‌ఎస్‌ కార్తికేయశోభు యార్లగడ్డతెలుగు సినిమాతెలుగు చిత్రాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంచారి తెలుగు విడుదలకు బ్రేక్?
సినిమాలు

సంచారి తెలుగు విడుదలకు బ్రేక్?

బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

తారక్‌తో రాజమౌళి మరో సినిమా?
గాసిప్స్

తారక్‌తో రాజమౌళి మరో సినిమా?

కార్తీ ఓటీటీ స్పీడ్.. థియేటర్లకు ముప్పే?
ఓటీటీ

కార్తీ ఓటీటీ స్పీడ్.. థియేటర్లకు ముప్పే?

రెండు భాగాలుగా ‘రాకా’?
గాసిప్స్

రెండు భాగాలుగా ‘రాకా’?

షాకిస్తున్న ‘లవ్ అండ్ వార్’ హక్కుల ధర?
సినిమాలు

షాకిస్తున్న ‘లవ్ అండ్ వార్’ హక్కుల ధర?

భారతీయ ఐకాన్లకు త్వరలో ప్రత్యేక ఎమోజీలు?
టెక్నాలజీ

భారతీయ ఐకాన్లకు త్వరలో ప్రత్యేక ఎమోజీలు?

నెవాడాలో అమెరికా కీలక ప్రయోగం..
జనరల్

నెవాడాలో అమెరికా కీలక ప్రయోగం..

ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ పాత వీడియో వైరల్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ పాత వీడియో వైరల్‌

ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌కు తీవ్ర గాయాలు.. ప్రాణాల కోసం పోరాడిన వైద్యుడు
జనరల్

ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌కు తీవ్ర గాయాలు.. ప్రాణాల కోసం పోరాడిన వైద్యుడు

కేబీసీ షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు గాయం
సినిమాలు

కేబీసీ షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు గాయం

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. టీనేజర్ల అకౌంట్లపై పేరెంట్స్‌ కంట్రోల్‌
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. టీనేజర్ల అకౌంట్లపై పేరెంట్స్‌ కంట్రోల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!