13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభాస్‌ డెడికేషన్‌ చూసి షాకైన మేకర్స్‌!

Writer: Shivani K 07:36 AM, 13 ఆగస్టు, 2026
ప్రభాస్‌ డెడికేషన్‌ చూసి షాకైన మేకర్స్‌!

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘ఫౌజీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ‘ఇరుముడి’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మైత్రి రవి ‘ఫౌజీ’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాతో ప్రభాస్‌కు అద్భుతమైన విజయం దక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. షూటింగ్‌ లేని రోజున కూడా ప్రభాస్‌ సెట్‌కు వచ్చి మానిటర్‌ ముందు కూర్చొని ప్రతి సన్నివేశాన్ని పరిశీలించారని, దీనిని బట్టి సినిమాపై ఆయనకున్న నమ్మకం అర్థమవుతుందని తెలిపారు.

ఇదే సందర్భంలో ‘ఇరుముడి’ ట్రైలర్‌ కార్యక్రమం గురించి ప్రభాస్‌తో జరిగిన సంభాషణను మైత్రి రవి గుర్తుచేసుకున్నారు. రాజమండ్రిలోని ఓ కాలేజీలో ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పగా, అభిమానులకు ఏదైనా చెప్పాలా అని ప్రభాస్‌ను అడిగినట్లు తెలిపారు. అందుకు ప్రభాస్‌ నవ్వుతూ ‘‘కాలేజీ అంటున్నారు కదా.. మంచిగా చదువుకోమని చెప్పండి’’ అని సరదాగా చెప్పినట్లు వెల్లడించారు. దీంతో ‘ఫౌజీ’పై ప్రభాస్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, నిర్మాతలు వ్యక్తం చేస్తున్న ధీమా అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

ట్యాగ్లు
ఫౌజీప్రభాస్హను రాఘవపూడిఇమాన్విమైత్రి మూవీ మేకర్స్మైత్రి రవిప్రభాస్ సినిమాలుటాలీవుడ్ఇరుముడిసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పార్లమెంట్‌లో వాయిదాల కలకలం!
రాజకీయాలు

పార్లమెంట్‌లో వాయిదాల కలకలం!

కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎం విజయ్‌కి మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
రాజకీయాలు

కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎం విజయ్‌కి మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

ఆసియా గేమ్స్‌లో ఇండియా–పాకిస్థాన్‌ మ్యాచ్
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో ఇండియా–పాకిస్థాన్‌ మ్యాచ్

సంక్రాంతి టార్గెట్‌గా శర్వానంద్‌ మూవీ!
సినిమాలు

సంక్రాంతి టార్గెట్‌గా శర్వానంద్‌ మూవీ!

మినపప్పుతో ఆరోగ్యానికి మేలు అంటున్న వైద్యులు
ఆరోగ్యం

మినపప్పుతో ఆరోగ్యానికి మేలు అంటున్న వైద్యులు

బరువు తగ్గాలంటే పెరుగు ఇలా తీసుకోండి: వైద్యుల సూచన
ఆరోగ్యం

బరువు తగ్గాలంటే పెరుగు ఇలా తీసుకోండి: వైద్యుల సూచన

ప్రభాస్‌ డెడికేషన్‌ చూసి షాకైన మేకర్స్‌!
సినిమాలు

ప్రభాస్‌ డెడికేషన్‌ చూసి షాకైన మేకర్స్‌!

విద్యార్థులపై చర్య.. అమిత్‌ షా వైపు చూపులు!
రాజకీయాలు

విద్యార్థులపై చర్య.. అమిత్‌ షా వైపు చూపులు!

అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్‌ యాక్సెస్‌ కీలకం
జనరల్

అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్‌ యాక్సెస్‌ కీలకం

కావేరి జలాల వివాదం.. నేడు కర్ణాటక బంద్‌కు పిలుపు
జనరల్

కావేరి జలాల వివాదం.. నేడు కర్ణాటక బంద్‌కు పిలుపు

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా సిరీస్‌
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా సిరీస్‌

ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్
జనరల్

ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!