17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మండాడి’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

Writer: Nithish 04:05 PM, 17 ఆగస్టు, 2026
‘మండాడి’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

సూరి, సుహాస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మండాడి’ చిత్రం నుంచి ‘తెలుసా నీకే పిల్లా’ అనే ఫీల్‌గుడ్‌ మెలోడీ సాంగ్‌ విడుదలైంది. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటను కృష్ణ తేజస్వీ, రేష్మ శ్యామ్ ఆలపించారు. జి.వి. ప్రకాష్‌ కుమార్‌ స్వరపరిచిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. పాటలో సూరి, మహిమా నంబియార్‌ మధ్య లవ్‌ట్రాక్‌ ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఎల్రెడ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మదిమారన్‌ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్‌ 10న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. తెలుగులో మైత్రి మూవీస్‌ ద్వారా ఏపీ, తెలంగాణలో భారీగా రిలీజ్‌ చేయనున్నారు. సత్యరాజ్‌, రవీంద్ర విజయ్‌, మిథున్‌, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎస్‌.ఆర్. కథిర్‌ సినిమాటోగ్రఫీ, ప్రదీప్‌ ఇ. రాఘవ్‌ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!

ఆన్‌లైన్ నెగెటివిటీపై అనన్య స్ట్రాంగ్ రియాక్షన్

ఆన్‌లైన్ నెగెటివిటీపై అనన్య స్ట్రాంగ్ రియాక్షన్

బాక్సాఫీస్ వద్ద వరుణ్ తేజ్ జోరు...

బాక్సాఫీస్ వద్ద వరుణ్ తేజ్ జోరు...

తన లుక్‌పై వచ్చిన ఒత్తిడిపై సయామీ ఏమన్నారంటే?

తన లుక్‌పై వచ్చిన ఒత్తిడిపై సయామీ ఏమన్నారంటే?

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్

ట్యాగ్లు
మండాడితెలుసా నీకే పిల్లాసుహాస్సూరిమహిమా నంబియార్జి.వి. ప్రకాష్ కుమార్తెలుగు సినిమామెలోడీ సాంగ్టాలీవుడ్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్
జనరల్

అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి బాధ్యతలు స్వీకరణ
జనరల్

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి బాధ్యతలు స్వీకరణ

కండలు పెంచుకునేవారికి షాక్.. అమైనో యాసిడ్ సప్లిమెంట్లపై నిపుణుల మాట!
ఆరోగ్యం

కండలు పెంచుకునేవారికి షాక్.. అమైనో యాసిడ్ సప్లిమెంట్లపై నిపుణుల మాట!

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..
టెక్నాలజీ

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..

సేఫ్‌పాల్ డేటా లీక్..
టెక్నాలజీ

సేఫ్‌పాల్ డేటా లీక్..

ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? మెడ సమస్యలపై నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? మెడ సమస్యలపై నిపుణుల హెచ్చరిక

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు
జనరల్

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!
బిజినెస్

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!
సినిమాలు

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!
షోస్

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...
జనరల్

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్
జనరల్

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!