
జనరల్

సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ ఇప్పుడు మీర్జాపూర్: ది మూవీ పేరుతో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కలీన్ భయ్యా, గుడ్డు భయ్యా, మున్నా భయ్యా, గద్దీ వంటి కీలక పాత్రలను చూపించిన ఈ పోస్టర్లు అధికార, వారసత్వం, ప్రత్యర్థిత్వాలను మరోసారి గుర్తు చేస్తున్నాయి. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో, పునీత్ కృష్ణ కథ అందించగా, రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 4న హిందీతో పాటు తెలుగులోనూ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!