17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

Writer: Pooja 11:20 AM, 17 ఆగస్టు, 2026
కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

నటి కామాక్షి భాస్కర్ల తన సినీ కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. కమెడియన్ సత్యం రాజేష్‌తో గతంలో కలిసి నటించిన కారణంగా కూడా ఓ సినిమా అవకాశం తనకు దూరమైందని ఆమె తెలిపారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’, ‘గాడ్‌ఫాదర్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘మెగా 158’ చిత్రాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయని చెప్పారు.

బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రంతో పాటు త్రివిక్రమ్–వెంకటేష్ కాంబినేషన్‌లోనూ నటించే అవకాశం మిస్ అయిందని కామాక్షి పేర్కొన్నారు. అయితే ఈ అనుభవాలను తాను నిరాశకు కారణంగా భావించడం లేదని, భవిష్యత్తులో తప్పకుండా తనకు నచ్చిన అగ్ర నటులు, దర్శకులతో కలిసి పనిచేస్తాననే సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నానని ఆమె తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తన లుక్‌పై వచ్చిన ఒత్తిడిపై సయామీ ఏమన్నారంటే?

తన లుక్‌పై వచ్చిన ఒత్తిడిపై సయామీ ఏమన్నారంటే?

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..

ట్యాగ్లు
కామాక్షి భాస్కర్లటాలీవుడ్సినీ అవకాశాలుతెలుగు సినిమానటిసినీ అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
హీరోయిన్ అనన్య రాజ్ ఆకస్మిక మృతి

హీరోయిన్ అనన్య రాజ్ ఆకస్మిక మృతి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు
జనరల్

రాహుల్‌ గాంధీ ఆస్తుల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ ఖాతాలో తొలి హండ్రెడ్‌ టైటిల్‌
క్రీడలు

మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ ఖాతాలో తొలి హండ్రెడ్‌ టైటిల్‌

భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం
జనరల్

భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో విడుదల..

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత
జనరల్

బీజేపీ కొత్త టీమ్‌పై నేడు స్పష్టత

సన్‌రైజర్స్‌ లీడ్స్‌పై ట్రెంట్‌ రాకెట్స్‌ ఘన విజయం
క్రీడలు

సన్‌రైజర్స్‌ లీడ్స్‌పై ట్రెంట్‌ రాకెట్స్‌ ఘన విజయం

టీమిండియా బ్యాటింగ్‌కు బ్రేక్‌
క్రీడలు

టీమిండియా బ్యాటింగ్‌కు బ్రేక్‌

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు
జనరల్

గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ
జనరల్

తప్పులు చేసేది ఎన్‌టీఏ...శిక్ష అనుభవించేది విద్యార్థులా? - రాహుల్‌ గాంధీ

తన లుక్‌పై వచ్చిన ఒత్తిడిపై సయామీ ఏమన్నారంటే?
సినిమాలు

తన లుక్‌పై వచ్చిన ఒత్తిడిపై సయామీ ఏమన్నారంటే?

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు
సినిమాలు

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు
జనరల్

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!