23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!

Writer: Shivani K 05:18 PM, 23 ఆగస్టు, 2026
మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’ మరోసారి ఆసక్తి రేపుతోంది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలు పలు భాషల్లో రీమేక్ అయి ఘన విజయం సాధించాయి. ఇటీవల విడుదలైన ‘దృశ్యం 3’ మలయాళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ మలయాళ నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్ ‘దృశ్యం 4’ ప్రాజెక్ట్‌ ఉంటుందని ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

‘దృశ్యం 4’లో ఐకానిక్ పాత్ర జార్జ్‌కుట్టిగా మోహన్‌లాల్ మరోసారి కనిపించనున్నారు. ఈ చిత్రానికి కూడా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నట్లు నిర్మాత వెల్లడించారు. ‘దృశ్యం 3’ తర్వాత కథను మరింత ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లేలా తదుపరి భాగాన్ని రూపొందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజా ప్రకటనతో ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘దృశ్యం 4’లో జార్జ్‌కుట్టి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందనే దానిపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

ట్యాగ్లు
దృశ్యం 4దృశ్యంమోహన్‌లాల్జార్జ్‌కుట్టిజీతూ జోసెఫ్ఆంటోనీ పెరుంబావూర్మలయాళ సినిమాక్రైమ్ థ్రిల్లర్దృశ్యం ఫ్రాంచైజీసినిమా అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం
జనరల్

జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ
జనరల్

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!
సినిమాలు

మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?
గాసిప్స్

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!
సినిమాలు

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్
రాజకీయాలు

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే
సినిమాలు

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది
సినిమాలు

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని
జనరల్

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!