1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మిస్టర్‌బీస్ట్‌ ఫీజు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?

Writer: Nithish 09:40 AM, 1 అక్టోబర్, 2026
మిస్టర్‌బీస్ట్‌ ఫీజు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?

ప్రపంచంలో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన యూట్యూబర్లలో ఒకరైన మిస్టర్‌బీస్ట్‌ (జిమ్మీ డొనాల్డ్‌సన్‌) కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తీసుకునే పారితోషికం ఆసక్తికరంగా మారింది. ఏఏఈ స్పీకర్స్‌ బ్యూరోలోని వివరాల ప్రకారం.. మిస్టర్‌బీస్ట్‌ లైవ్‌ ఈవెంట్‌ లేదా వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు సూచించిన ఫీజు 2 లక్షల అమెరికన్‌ డాలర్ల నుంచి ప్రారంభమవుతోంది. అయితే ఇది మార్గదర్శక అంచనా మాత్రమేనని, కార్యక్రమం స్వభావం, వ్యవధి, ప్రదేశం, షెడ్యూల్‌, డిమాండ్‌ వంటి అంశాల ఆధారంగా తుది ఫీజు మారవచ్చని సంస్థ స్పష్టం చేసింది.

మిస్టర్‌బీస్ట్‌ ప్రత్యేకమైన వీడియోలు, భారీ బహుమతులు, వినూత్న కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ఇటీవల ‘రామాయణ: పార్ట్‌ 1’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ముంబైలో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో రణ్‌బీర్‌ కపూర్‌, సాయి పల్లవితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణ్‌బీర్‌తో కలిసి ‘జై శ్రీరామ్‌’ నినాదం చేసిన వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. అయితే ఈ కార్యక్రమానికి మిస్టర్‌బీస్ట్‌ ఎంత పారితోషికం తీసుకున్నారనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?

వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?

ది ప్యారడైజ్: తెలంగాణలో ఖాతా సరిచేసిందా?

ది ప్యారడైజ్: తెలంగాణలో ఖాతా సరిచేసిందా?

హృతిక్‌ రోషన్‌ స్టార్‌డమ్‌ వెనుక తండ్రి త్యాగం.. ఇంటినే తాకట్టు పెట్టిన రాకేశ్‌ రోషన్‌

హృతిక్‌ రోషన్‌ స్టార్‌డమ్‌ వెనుక తండ్రి త్యాగం.. ఇంటినే తాకట్టు పెట్టిన రాకేశ్‌ రోషన్‌

టామ్ క్రూజ్‌ డిగ్గర్‌కు విడుదలకు ముందే షాక్

టామ్ క్రూజ్‌ డిగ్గర్‌కు విడుదలకు ముందే షాక్

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్

యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ట్యాగ్లు
మిస్టర్‌బీస్ట్జిమ్మీ డొనాల్డ్‌సన్మిస్టర్‌బీస్ట్ ఫీజుఈవెంట్ ఫీజుయూట్యూబ్ స్టార్యూట్యూబర్రామాయణ పార్ట్ 1రణ్‌బీర్ కపూర్సాయి పల్లవి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా
జనరల్

అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా

శబరిమల యాత్రికులకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత పార్కింగ్
జనరల్

శబరిమల యాత్రికులకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత పార్కింగ్

కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో  అధ్యాపక పోస్టులు ఖాళీ
జనరల్

కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపక పోస్టులు ఖాళీ

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్
బిజినెస్

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ
జనరల్

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ

కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ
జనరల్

కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..
జనరల్

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?
గాసిప్స్

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?

వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?
సినిమాలు

వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?

ఓటీటీ దెబ్బతో నాలుగు సినిమాలకు చిక్కులే?
గాసిప్స్

ఓటీటీ దెబ్బతో నాలుగు సినిమాలకు చిక్కులే?

ది ప్యారడైజ్: తెలంగాణలో ఖాతా సరిచేసిందా?
సినిమాలు

ది ప్యారడైజ్: తెలంగాణలో ఖాతా సరిచేసిందా?

మిస్టర్‌బీస్ట్‌ ఫీజు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?
సినిమాలు

మిస్టర్‌బీస్ట్‌ ఫీజు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!