9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కలెక్షన్ పోస్టర్లపై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!

Writer: Pooja 11:25 AM, 9 ఆగస్టు, 2026
కలెక్షన్ పోస్టర్లపై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!

సినిమా వసూళ్లను ప్రకటించే విధానంపై నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారి తీశాయి. ఇటీవల ‘లెనిన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటూ చిత్రబృందం పోస్టర్ విడుదల చేయగా, దానిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ, అభిమానులను ఆకట్టుకునేందుకు కలెక్షన్ పోస్టర్లలో వసూళ్లను కొంత ఎక్కువగా చూపించడం పరిశ్రమలో సాధారణమేనని అన్నారు. ఒక సినిమా రూ.100 కోట్లు వసూలు చేస్తే పోస్టర్‌పై రూ.110 కోట్లు చూపించే అవకాశం ఉంటుందని, అయితే రూ.200 కోట్లు వచ్చినట్లు మాత్రం చెప్పరని వివరించారు. అసలు వసూళ్ల లెక్కలు జీఎస్టీ, టీడీఎస్, బ్యాంకింగ్‌ లావాదేవీల ద్వారా ప్రభుత్వ శాఖలకు తెలుస్తాయని పేర్కొన్నారు.

సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులపై కూడా నాగవంశీ మాట్లాడారు. గతంతో పోలిస్తే ఓటీటీ, శాటిలైట్‌, ఆడియో, హిందీ మార్కెట్ల నుంచి వచ్చే ఆదాయం తగ్గిందని, అదే సమయంలో సినిమాల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. దీంతో నిర్మాతలపై ఆర్థిక భారం పెరుగుతోందని అన్నారు. ‘లెనిన్’ రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిందంటూ విడుదలైన పోస్టర్‌పై ఇప్పటికే చర్చ జరుగుతున్న నేపథ్యంలో నాగవంశీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కలెక్షన్ పోస్టర్లలో పేర్కొనే సంఖ్యలు, వాస్తవ లెక్కల మధ్య ఉండే వ్యత్యాసంపై ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్టీఆర్ సన్నివేశంపై వరుణ్ తేజ్ వివరణ

ఎన్టీఆర్ సన్నివేశంపై వరుణ్ తేజ్ వివరణ

మూడో వారంలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు

మూడో వారంలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు

'జైలర్ 2’పై కోలీవుడ్ భారీ ఆశలు

'జైలర్ 2’పై కోలీవుడ్ భారీ ఆశలు

ఓవర్సీస్‌లో దూసుకెళ్తున్న ‘కొరియన్ కనకరాజు'

ఓవర్సీస్‌లో దూసుకెళ్తున్న ‘కొరియన్ కనకరాజు'

వారణాసి నుంచి మహేష్ బాబు అదిరిపోయే ఫస్ట్ లుక్

వారణాసి నుంచి మహేష్ బాబు అదిరిపోయే ఫస్ట్ లుక్

ట్యాగ్లు
నాగవంశీలెనిన్టాలీవుడ్సినిమా వసూళ్లుకలెక్షన్‌ పోస్టర్లుచిత్ర పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సూర్యతో నటించడం నా అదృష్టం - మమిత బైజు

సూర్యతో నటించడం నా అదృష్టం - మమిత బైజు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య
జనరల్

హైదరాబాద్‌లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ
జనరల్

లాల్‌దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం
జనరల్

హైదరాబాద్ బోనాల ఎఫెక్ట్‌...యాదాద్రిలో ఈజీ దర్శనం

సోషల్ మీడియాకు 'ప్రేమలు'  హీరోయిన్ గుడ్ బై
సినిమాలు

సోషల్ మీడియాకు 'ప్రేమలు' హీరోయిన్ గుడ్ బై

యంగ్‌గా కనిపించాలనే తాపత్రయం నాకు లేదు - మాధవన్‌
సినిమాలు

యంగ్‌గా కనిపించాలనే తాపత్రయం నాకు లేదు - మాధవన్‌

యశస్వితో మృణాల్  ప్రేమపై అసలు నిజం ఇదేనా?
గాసిప్స్

యశస్వితో మృణాల్ ప్రేమపై అసలు నిజం ఇదేనా?

శ్రీదేవితో పెళ్లి ప్రచారం...మిథున్ జీవితంలో కలకలం?
సినిమాలు

శ్రీదేవితో పెళ్లి ప్రచారం...మిథున్ జీవితంలో కలకలం?

కలెక్షన్ పోస్టర్లపై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

కలెక్షన్ పోస్టర్లపై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!

ఎన్టీఆర్ సన్నివేశంపై వరుణ్ తేజ్ వివరణ
సినిమాలు

ఎన్టీఆర్ సన్నివేశంపై వరుణ్ తేజ్ వివరణ

టీజర్, ట్రైలర్ లేకుండానే ‘ఫౌజీ’ విడుదల?
గాసిప్స్

టీజర్, ట్రైలర్ లేకుండానే ‘ఫౌజీ’ విడుదల?

మూడో వారంలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు
సినిమాలు

మూడో వారంలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు

'జైలర్ 2’పై కోలీవుడ్ భారీ ఆశలు
సినిమాలు

'జైలర్ 2’పై కోలీవుడ్ భారీ ఆశలు