11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు

Writer: Harika S 10:27 AM, 11 ఆగస్టు, 2026
మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు

నాగార్జున జీవితంలో గత కొంతకాలంగా ఒక కొత్త మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాలు, ప్రయోగాలు, అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు, టూర్స్‌తో బిజీగా ఉండే ఆయన గతంలో తన వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి ప్రైవసీ ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల తర్వాత తండ్రి ఆశయాలు, ఆయన వారసత్వానికి సంబంధించిన విషయాలపై నాగార్జున ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. గుడివాడలోని ఏఎన్నార్ కాలేజీకి విరాళం ఇవ్వడంతో పాటు, సంస్థకు తన నిరంతర మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. సీనియర్ అక్కినేని అభిమానులను ఆహ్వానించి ఏఎన్నార్ సినిమాలను ప్రదర్శించడం ద్వారా వారితో మరింత అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.

మరోవైపు కుమారులు నాగచైతన్య, అఖిల్ కెరీర్‌ల విషయంలోనూ నాగార్జున మరింత శ్రద్ధ చూపిస్తున్నారు. అఖిల్ లెనిన్ కోసం సమయం కేటాయించడంతో పాటు, అభిమానులతో సంబంధించిన కొన్ని ఫాలోఅప్ బాధ్యతలను క్రమంగా నాగచైతన్యకు అప్పగించినట్లు కనిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని, ఏఎన్నార్ అప్పట్లో ఏర్పాటుచేసిన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే దిశగా ఆయన మళ్లీ యాక్టివ్‌గా మారుతున్నారు. పళ్లబురుసు ప్రమోషన్స్‌లోనూ తల్లిదండ్రుల గురించి భావోద్వేగంగా మాట్లాడిన నాగార్జున, తల్లిదండ్రులను చూసుకోవడం బాధ్యత మాత్రమే కాక అదృష్టమని పేర్కొన్నారు. ఈ మార్పుకు కారణాలు ఏవైనా, గత ఏడాది కాలంలో నాగార్జున తన సినిమాల కంటే కుటుంబం, తండ్రి వారసత్వం, కుమారుల విజయంపై ఎక్కువ సమయం కేటాయిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అభిమానుల కోరిక ఒక్కటే.. King100తో మరోసారి వింటేజ్ నాగ్‌ను చూడాలని.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ

చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?

ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

ట్యాగ్లు
నాగార్జునకింగ్100అక్కినేని నాగేశ్వరరావుఅన్నపూర్ణ స్టూడియోస్నాగచైతన్యఅఖిల్ అక్కినేని
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన..యువతి సక్సెస్ స్టోరీ
జనరల్

చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన..యువతి సక్సెస్ స్టోరీ

విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
జనరల్

విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు
సినిమాలు

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు

బీహార్‌లో రైలును ఆపిన వ్యక్తి? వైరల్‌గా మారిన వీడియో
జనరల్

బీహార్‌లో రైలును ఆపిన వ్యక్తి? వైరల్‌గా మారిన వీడియో

జగన్ ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫొటో
జనరల్

జగన్ ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫొటో

సోషల్ మీడియా కేసుల్లో బిగ్‌టెక్‌కు భారీ ఎదురుదెబ్బ
బిజినెస్

సోషల్ మీడియా కేసుల్లో బిగ్‌టెక్‌కు భారీ ఎదురుదెబ్బ

బిట్‌కాయిన్‌ వ్యూహంలో చాట్‌జీపీటీ
బిజినెస్

బిట్‌కాయిన్‌ వ్యూహంలో చాట్‌జీపీటీ

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత
క్రీడలు

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత

చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ
సినిమాలు

చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..
టెక్నాలజీ

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన
జనరల్

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ
జనరల్

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!