8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి

Writer: Shivani K 11:07 PM, 8 అక్టోబర్, 2026
నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ నటుడు నానా పటేకర్‌ అంత్యక్రియలు మహారాష్ట్రలోని పుణె సమీపంలోని డోణ్జేలో ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌లో నిర్వహించనున్నారు. గురువారం ఉదయం గోవాలోని తన నివాసంలో గుండెపోటుతో నానా పటేకర్‌ కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని పుణెకు తరలించారు. ఫామ్‌హౌస్‌లో అభిమానులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు చివరి దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు.

మరాఠీ రంగస్థలం, మరాఠీ, హిందీ చిత్ర పరిశ్రమలకు నానా పటేకర్‌ అందించిన సేవలకు గుర్తింపుగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆశిష్‌ షెలార్‌ ప్రకటించారు. నానా పటేకర్‌ దశాబ్దాల పాటు తన నటనతో ప్రేక్షకులను అలరించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి

రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌

అంచనాలు పెంచుతున్న ‘రణబాలి’ ట్రైలర్

అంచనాలు పెంచుతున్న ‘రణబాలి’ ట్రైలర్

‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌

‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!

ట్యాగ్లు
నానా పటేకర్నానా పటేకర్ అంత్యక్రియలునానా పటేకర్ మృతిబాలీవుడ్మరాఠీ సినిమాపుణెమహారాష్ట్ర ప్రభుత్వంప్రభుత్వ లాంఛనాలుసినీ వార్తలునానా పటేకర్ నివాళి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి: దసరా పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
జనరల్

అమరావతి: దసరా పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి
సినిమాలు

రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి

నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి
సినిమాలు

నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్
బిజినెస్

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌
రాజకీయాలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
జనరల్

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు
జనరల్

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?
సినిమాలు

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌
సినిమాలు

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!