13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తమిళ చిత్ర పరిశ్రమలో పూజిత పొన్నాడ కొత్త ప్రయాణం

Writer: Shivani K 08:46 AM, 13 అక్టోబర్, 2026
తమిళ చిత్ర పరిశ్రమలో పూజిత పొన్నాడ కొత్త ప్రయాణం

తెలుగు చిత్రాల్లో పలు కీలక పాత్రలు పోషించిన నటి పూజిత పొన్నాడ ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ‘సిగ్నల్ అట్ 11.30’ అనే సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఆమె కోలీవుడ్‌లో కథానాయికగా పరిచయం కానున్నారు. మలర్ వళీ నటేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలర్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇందులో సంతోష్ ప్రతాప్ హీరోగా నటిస్తుండగా, పూజిత పొన్నాడ, భవ్య త్రికా కథానాయికలుగా కనిపించనున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి డి. ఇమాన్ సంగీతం అందించారు.

కోలీవుడ్‌లో కథానాయికగా పరిచయం కావడం ఆనందంగా ఉందని పూజిత పొన్నాడ తెలిపారు. ఈ సినిమా తన సినీ ప్రయాణంలో ఓ ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో జన్మించిన ఆమె, చెన్నైలో కంప్యూటర్ సైన్స్ చదివి, హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థలో కొంతకాలం ఉద్యోగం చేశారు. నాట్యం, చిత్రలేఖనంపై ఆసక్తి ఉన్న ఆమె, అనుకోకుండా ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ‘పరిచయం’ అనే షార్ట్ ఫిల్మ్‌తో మొదలైన ఆమె నటనా ప్రయాణం, ఆ తర్వాత ప్రకటనల్లో నటించే స్థాయికి చేరింది. దర్శకుడు సుకుమార్ దృష్టిలో పడటంతో ‘దర్శకుడు’ చిత్రంలో అవకాశం దక్కించుకున్నారు. అనంతరం రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’తో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘సిగ్నల్ అట్ 11.30’తో తమిళ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘క్రేజీ కళ్యాణం’పై నరేశ్ ప్రశంసలు

‘క్రేజీ కళ్యాణం’పై నరేశ్ ప్రశంసలు

నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌

నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

పెళ్లి పుకార్లపై స్పందించిన మమిత బైజు..

పెళ్లి పుకార్లపై స్పందించిన మమిత బైజు..

స్టార్‌గా కంటే కండక్టర్‌గానే ఎక్కువ సంతోషంగా ఉండేవాడిని: రజనీ

స్టార్‌గా కంటే కండక్టర్‌గానే ఎక్కువ సంతోషంగా ఉండేవాడిని: రజనీ

ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ

ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ

ట్యాగ్లు
పూజిత పొన్నాడసిగ్నల్ అట్ 11.30కోలీవుడ్ ఎంట్రీతమిళ సినిమాసస్పెన్స్ థ్రిల్లర్సంతోష్ ప్రతాప్భవ్య త్రికాడి ఇమాన్రంగస్థలంటాలీవుడ్ నటి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైతు డిస్కమ్ జీవోను ఉపసంహరించుకోవాలి: హరీశ్ రావు
రాజకీయాలు

రైతు డిస్కమ్ జీవోను ఉపసంహరించుకోవాలి: హరీశ్ రావు

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు తక్కువ ధరకే అందించాలి: ఎలాన్ మస్క్
బిజినెస్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు తక్కువ ధరకే అందించాలి: ఎలాన్ మస్క్

ఈ వారం ఓటీటీలో 26 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. దసరా వీకెండ్‌కు స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో 26 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. దసరా వీకెండ్‌కు స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్

రిషభ్ పంత్‌కు గాయం.. తొలి రెండు టెస్టులకు దూరం
క్రీడలు

రిషభ్ పంత్‌కు గాయం.. తొలి రెండు టెస్టులకు దూరం

తమిళ చిత్ర పరిశ్రమలో పూజిత పొన్నాడ కొత్త ప్రయాణం
సినిమాలు

తమిళ చిత్ర పరిశ్రమలో పూజిత పొన్నాడ కొత్త ప్రయాణం

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పెరిగిన భద్రత
జనరల్

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పెరిగిన భద్రత

 ఎన్నికల సంఘం తీరుపై ఆందోళన.. కేరళం అసెంబ్లీ కీలక తీర్మానం
జనరల్

ఎన్నికల సంఘం తీరుపై ఆందోళన.. కేరళం అసెంబ్లీ కీలక తీర్మానం

సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ టీ సమావేశం
రాజకీయాలు

సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ టీ సమావేశం

చర్మం, జుట్టు సంరక్షణకు మందారం.. నిపుణులు చెబుతున్న ప్రయోజనాలివే!
ఆరోగ్యం

చర్మం, జుట్టు సంరక్షణకు మందారం.. నిపుణులు చెబుతున్న ప్రయోజనాలివే!

ఆరోగ్యానికి మఖానా మంచిదేనా? వైద్యుల సూచనలు ఇవే!
ఆరోగ్యం

ఆరోగ్యానికి మఖానా మంచిదేనా? వైద్యుల సూచనలు ఇవే!

వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై కోచ్ ఆగ్రహం
క్రీడలు

వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై కోచ్ ఆగ్రహం

పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు
జనరల్

పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!