Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సుకుమార్ ఆశీస్సులతో ప్రారంభమైన ప్రియదర్శి కొత్త ప్రయాణం

06:32 PM, 21 జూన్, 2026
సుకుమార్ ఆశీస్సులతో ప్రారంభమైన ప్రియదర్శి కొత్త ప్రయాణం

ప్రతిభావంతుడైన నటుడు ప్రియదర్శి హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు సుకుమార్, యువ నిర్మాత బన్నీ వాస్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, తెలంగాణ ఫోక్ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ కథానాయికగా నటిస్తోంది. తాజాగా చిత్ర బృందం సుకుమార్‌ను కలిసి ఆశీస్సులు తీసుకోగా, ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు.

యువ దర్శకుడు వంశీ రెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలంగాణ కుటుంబ నేపథ్యంతో వినోదాత్మక డ్రామాగా రూపొందనుంది. ఈ సందర్భంగా నాగదుర్గ పుట్టినరోజు వేడుకలను కూడా చిత్ర బృందం జరిపింది. కంటెంట్ ఆధారిత చిత్రాలకు పేరుగాంచిన ప్రియదర్శి హీరోగా నటించడం, ఫోక్ సాంగ్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించిన నాగదుర్గ హీరోయిన్‌గా అరంగేట్రం చేయడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది. జూన్ 25న చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించి, వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ చేపట్టనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అరవింద్‌పై బన్నీ ఎమోషనల్ పోస్ట్

‘ధురంధర్’తో కొత్త చరిత్ర సృష్టించిన రణ్‌వీర్ సింగ్

‘హనుమాన్ 3D’ అద్భుతంగా ఉంది - సాయి దుర్గ తేజ్

‘రామం: ది రైజ్ ఆఫ్ అకిరా’ మూవీ కాస్టింగ్ కాల్

బాక్సాఫీస్ వద్ద ‘మా ఇంటి బంగారం’ జోరు..

బాక్సాఫీస్ వద్ద ‘మా ఇంటి బంగారం’ జోరు..

అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి రాయలసీమ రంగు

ట్యాగ్లు
ప్రియదర్శిసుకుమార్బన్నీవాస్సుకుమార్రైటింగ్స్నాగదుర్గవంశీరెడ్డిదొండపాటితెలుగుసినిమాతెలంగాణకథకొత్తసినిమాటాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పశ్చిమ బెంగాల్‌లో అవినీతిపై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు..
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌లో అవినీతిపై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు..

గ్రూప్ దశలోనే ముగిసిన పాకిస్థాన్ మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రయాణం
క్రీడలు

TG20 క్రికెట్ లీగ్‌ షురూ
క్రీడలు

TG20 క్రికెట్ లీగ్‌ షురూ

ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అరవింద్‌పై బన్నీ ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అరవింద్‌పై బన్నీ ఎమోషనల్ పోస్ట్

‘ధురంధర్’తో కొత్త చరిత్ర సృష్టించిన రణ్‌వీర్ సింగ్
సినిమాలు

‘ధురంధర్’తో కొత్త చరిత్ర సృష్టించిన రణ్‌వీర్ సింగ్

‘హనుమాన్ 3D’ అద్భుతంగా ఉంది - సాయి దుర్గ తేజ్
సినిమాలు

‘హనుమాన్ 3D’ అద్భుతంగా ఉంది - సాయి దుర్గ తేజ్

‘రామం: ది రైజ్ ఆఫ్ అకిరా’ మూవీ కాస్టింగ్ కాల్
సినిమాలు

‘రామం: ది రైజ్ ఆఫ్ అకిరా’ మూవీ కాస్టింగ్ కాల్

సుకుమార్ ఆశీస్సులతో ప్రారంభమైన ప్రియదర్శి కొత్త ప్రయాణం
సినిమాలు

సుకుమార్ ఆశీస్సులతో ప్రారంభమైన ప్రియదర్శి కొత్త ప్రయాణం

వైభవ్ విధ్వంసం.. త్రిసిరీస్ ట్రోఫీ భారత్ ఏ సొంతం
క్రీడలు

వైభవ్ విధ్వంసం.. త్రిసిరీస్ ట్రోఫీ భారత్ ఏ సొంతం

68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026..
క్రీడలు

68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026..

గ్యాస్ లీక్ ఘటనపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి..
జనరల్

ఆలయ నిధుల వినియోగంపై విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!