27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

Writer: Chandrika 08:44 PM, 27 సెప్టెంబర్, 2026
నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

నేచురల్ స్టార్ నాని నటుడిగా మాత్రమే కాకుండా.. వ్యక్తిత్వపరంగానూ ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు, డ్యాన్సర్ రాఘవ్ జుయల్ నానిపై చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో రాఘవ్ కీలక ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో నాని తనకు ‘సేఫ్ ప్లేస్’ లాంటి వ్యక్తి అని రాఘవ్ పేర్కొన్నారు. తాను అయోమయంలో ఉన్న సందర్భాల్లో నాని తనకు అండగా నిలిచి, సినిమా, కెరీర్, జీవితం గురించి గంటల తరబడి మాట్లాడేవారని తెలిపారు.

తాను భావోద్వేగానికి గురైనా, గందరగోళంలో ఉన్నా నాని ఎప్పుడూ తనను చిన్నచూపు చూడలేదని రాఘవ్ చెప్పారు. ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలి, వ్యక్తిగా ఎలా ఎదగాలి అనే విషయాల్లో నాని తనకు మార్గనిర్దేశం చేశారని ప్రశంసించారు. ఎవరూ గమనించనప్పటికీ నాని చూపించే నిజాయతీ, దయ తనను ఎంతగానో ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. కెరీర్‌కు మార్గనిర్దేశం చేయడంతో పాటు మానసికంగా అండగా నిలిచారని చెబుతూ.. “ఐ లవ్ యూ నాని దాదా” అంటూ రాఘవ్ తన పోస్టును ముగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా ‘ది వాన్’...

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా ‘ది వాన్’...

ట్యాగ్లు
నానిరాఘవ్ జుయల్ది ప్యారడైజ్శ్రీకాంత్ ఓదెలతెలుగు సినిమాబాలీవుడ్ నటుడునాని వార్తలురాఘవ్ జుయల్ ఇన్‌స్టాగ్రామ్సినీ వార్తలుటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..
క్రీడలు

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్
సినిమాలు

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..
సినిమాలు

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ  ముకేశ్ వదులుకుంటాడా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ ముకేశ్ వదులుకుంటాడా?

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..
క్రీడలు

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...
సినిమాలు

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...
సినిమాలు

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...
సినిమాలు

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి
జనరల్

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!