22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి

Writer: Pooja 09:23 AM, 22 సెప్టెంబర్, 2026
వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి

ఫహాద్‌ ఫాజిల్‌ హీరోగా నటించిన ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. శశాంక్‌ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మించారు. సారా పాలేకర్‌, సౌరభ్‌ సచ్‌దేవా కీలక పాత్రల్లో నటించారు. వినాయక చవితి సందర్భంగా ఫహాద్‌ ఫాజిల్‌, సారా పాలేకర్‌ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ఎస్‌ఎస్‌ కార్తికేయ తదితరులు పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఇంటర్వ్యూ ముగింపులో వినాయకుడి లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో రూ.కోటికి ఎస్‌ఎస్‌ రాజమౌళి లడ్డూను దక్కించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకోగా, విడుదలకు సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగాస్టార్ సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు!

మెగాస్టార్ సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు!

కార్తికేయ కొత్త అవతారం!

కార్తికేయ కొత్త అవతారం!

రెహమాన్‌తో పనిచేయడం కష్టం: సమీర్ అంజాన్

రెహమాన్‌తో పనిచేయడం కష్టం: సమీర్ అంజాన్

శంకర్‌ సినిమాలకు మహేశ్‌ ఎందుకు నో చెప్పారు?

శంకర్‌ సినిమాలకు మహేశ్‌ ఎందుకు నో చెప్పారు?

 పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు ప్రశంసలు

పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు ప్రశంసలు

కుమారుడి పేరును ప్రకటించిన నారా రోహిత్‌

కుమారుడి పేరును ప్రకటించిన నారా రోహిత్‌

ట్యాగ్లు
రాజమౌళివినాయక చవితిలడ్డూ వేలండోంట్ ట్రబుల్ ది ట్రబుల్ఫహాద్ ఫాజిల్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కామెంట్ చేయండి.. నాని ‘ది ప్యారడైజ్’ చూసేయండి.. టీ టైమ్ తెలుగు గివ్అవే!
సినిమాలు

కామెంట్ చేయండి.. నాని ‘ది ప్యారడైజ్’ చూసేయండి.. టీ టైమ్ తెలుగు గివ్అవే!

ఇరాన్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన టర్కిష్ ఎయిర్‌లైన్స్‌
జనరల్

ఇరాన్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన టర్కిష్ ఎయిర్‌లైన్స్‌

వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి
సినిమాలు

వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

దేశంలోనే ఖరీదైన మెట్రోగా నమ్మ మెట్రో.. కొత్త నివేదిక!
జనరల్

దేశంలోనే ఖరీదైన మెట్రోగా నమ్మ మెట్రో.. కొత్త నివేదిక!

విదేశాలకు వెళ్లే జియో యూజర్లుకు గుడ్ న్యూస్
బిజినెస్

విదేశాలకు వెళ్లే జియో యూజర్లుకు గుడ్ న్యూస్

బిగ్‌బాస్ 10 నామినేషన్స్‌లో రచ్చ.. సుధీర్-సృష్టి నుంచి చరణ్-ఝాన్సీ వరకు!
షోస్

బిగ్‌బాస్ 10 నామినేషన్స్‌లో రచ్చ.. సుధీర్-సృష్టి నుంచి చరణ్-ఝాన్సీ వరకు!

బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు
బిజినెస్

బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు

సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్
రాజకీయాలు

సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్

డీఎస్సీ అక్రమాలపై జగన్ ఫైర్.. లోకేశ్‌కు రాజీనామా డిమాండ్!
రాజకీయాలు

డీఎస్సీ అక్రమాలపై జగన్ ఫైర్.. లోకేశ్‌కు రాజీనామా డిమాండ్!

ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. సీఎం విచారం
జనరల్

ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. సీఎం విచారం

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే.. థియేటర్లలో ‘ది ప్యారడైజ్’!
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే.. థియేటర్లలో ‘ది ప్యారడైజ్’!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!