24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

Writer: Pooja 02:40 PM, 24 సెప్టెంబర్, 2026
రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ డ్రామా ‘లవ్‌ అండ్‌ వార్‌’లో నటిస్తున్నారు. ఇందులో ఆలియా భట్‌, విక్కీ కౌశల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రణ్‌బీర్‌ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు. భన్సాలీ సినిమాల్లో కనిపించే గ్రాండ్‌ విజువల్స్‌, రిచ్‌నెస్‌ ఈ చిత్రంలోనూ ఉండనున్నట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.

రణ్‌బీర్‌ చివరిగా 2023లో సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్‌’లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ’లోనూ ఆయన నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి సీత పాత్రలో కనిపించనున్నారు. ‘రామాయణ’ తొలి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుండగా, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి తీసుకురానున్నారు. దీంతో ఏడాది వ్యవధిలో రణ్‌బీర్‌ నుంచి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...

‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..

‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం

ట్యాగ్లు
రణ్‌బీర్‌ కపూర్‌లవ్‌ అండ్‌ వార్‌సంజయ్‌ లీలా భన్సాలీఆలియా భట్‌విక్కీ కౌశల్‌రామాయణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్
జనరల్

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...
సినిమాలు

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్
జనరల్

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్

ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...
సినిమాలు

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...

దానం నాగేందర్‌ తీర్పు ఫిరాయింపు పార్టీలకు గుణపాఠం - కే. నారాయణ
రాజకీయాలు

దానం నాగేందర్‌ తీర్పు ఫిరాయింపు పార్టీలకు గుణపాఠం - కే. నారాయణ

‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..
సినిమాలు

‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ
సినిమాలు

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..
షోస్

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..
జనరల్

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!