25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్‌పై క్రష్ ఏ మాత్రం తగ్గలేదంటున్న రష్మిక మందన్న...

Writer: Shivani K 02:37 PM, 25 సెప్టెంబర్, 2026
విజయ్‌పై క్రష్ ఏ మాత్రం తగ్గలేదంటున్న రష్మిక మందన్న...

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ‘సింగనమల బొబ్బిలి రణబాలి’గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, రష్మిక ‘జయమ్మ’గా అలరించనుంది. ఇటీవల విడుదలైన ‘ఏందయ్యా సామీ..’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో పాటలోని ఓ రొమాంటిక్ క్లిప్‌పై రష్మిక చేసిన సరదా వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. విజయ్ తనకు పూర్తిగా సొంతమైనప్పటికీ.. అతనిపై ఉన్న క్రష్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఆమె పేర్కొంది.

రష్మిక వ్యాఖ్యకు విజయ్ దేవరకొండ కూడా ప్రేమగా స్పందించారు. “నేను ఎంతో అదృష్టవంతుడిని. నేను జయమ్మను మిస్ అవుతాను కానీ.. జీవితాంతం నువ్వు నా దగ్గరే ఉంటావు” అంటూ రిప్లై ఇచ్చారు. వీరిద్దరి సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌

కర్ణాటకలో ది ప్యారడైజ్ హవా.. నాని కెరీర్‌లో మరో రికార్డు

కర్ణాటకలో ది ప్యారడైజ్ హవా.. నాని కెరీర్‌లో మరో రికార్డు

వైకోం విజయలక్ష్మికి జాతీయ పురస్కారం..

వైకోం విజయలక్ష్మికి జాతీయ పురస్కారం..

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..
ట్యాగ్లు
విజయ్ దేవరకొండరష్మిక మందన్నరణబాలిఏందయ్యా సామీజయమ్మసింగనమల బొబ్బిలి రణబాలిరాహుల్ సాంకృత్యన్మైత్రీ మూవీ మేకర్స్టాలీవుడ్సినిమా వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం
బిజినెస్

ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు
జనరల్

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..
జనరల్

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం
జనరల్

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌
షోస్

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!
జనరల్

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం
జనరల్

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...
సినిమాలు

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..
జనరల్

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి
జనరల్

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌