Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రష్మిక ‘మైసా’ లుక్‌తో సంచలనం

Writer: Shivani K 09:14 AM, 29 జూన్, 2026
రష్మిక ‘మైసా’ లుక్‌తో సంచలనం

టాలీవుడ్ స్టార్ రష్మిక మందన్న ప్రస్తుతం మైసా చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, తాజాగా ఆమె షూటింగ్ స్పాట్ నుంచి ఓ ప్రత్యేక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. “రక్తపు గుర్తులు కూడా దారిలోనే ఉన్నాయి” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఈ పోస్టు అభిమానుల్లో భారీ చర్చకు దారి తీసింది.

ఈ చిత్రంలో రష్మిక ఇప్పటివరకు కనిపించని విధంగా ఓ పవర్‌ఫుల్ మాస్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సాయిపురెడ్డి నిర్మిస్తున్నారు. గురు సోమసుందరం, ఈశ్వరి రావు, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా

పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా

శర్వానంద్–శ్రీను వైట్ల కాంబో ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ షురూ

శర్వానంద్–శ్రీను వైట్ల కాంబో ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ షురూ

మహేశ్ ‘వారణాసి’పై రాజమౌళి షాకింగ్ రివీల్..

మహేశ్ ‘వారణాసి’పై రాజమౌళి షాకింగ్ రివీల్..

ట్యాగ్లు
రష్మిక మందన్నమైసా సినిమాటాలీవుడ్ వార్తలుపాన్ ఇండియా మూవీసినిమా అప్‌డేట్స్భారతీయ సినిమాషూటింగ్ అప్‌డేట్హీరోయిన్ వార్తలుఎంటర్టైన్మెంట్రాబోయే సినిమాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు...తాజా రేట్లు ఇవే!
బిజినెస్

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు...తాజా రేట్లు ఇవే!

దేశంలో తొలి యాచకుల్లేని నగరంగా ఇందౌర్
జనరల్

దేశంలో తొలి యాచకుల్లేని నగరంగా ఇందౌర్

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్...అమల్లోకి రానున్న కొత్త ఆర్థిక మార్పులు
బిజినెస్

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్...అమల్లోకి రానున్న కొత్త ఆర్థిక మార్పులు

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక

ఫిఫా ప్రపంచ కప్: రౌండ్ 16కు దూసుకెళ్లిన కెనడా
క్రీడలు

ఫిఫా ప్రపంచ కప్: రౌండ్ 16కు దూసుకెళ్లిన కెనడా

ద్వారకాతిరుమల ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం
జనరల్

ద్వారకాతిరుమల ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం

అఫ్ఘాన్ బోర్డర్‌లో పాక్ ఆపరేషన్
జనరల్

అఫ్ఘాన్ బోర్డర్‌లో పాక్ ఆపరేషన్

ఏఐ పోటీలో స్పష్టత లేక మార్కెట్లలో తగ్గుదల
టెక్నాలజీ

ఏఐ పోటీలో స్పష్టత లేక మార్కెట్లలో తగ్గుదల

రూపాయి పతనం...సామాన్యుడి జేబుపై ఎంత భారం?
బిజినెస్

రూపాయి పతనం...సామాన్యుడి జేబుపై ఎంత భారం?

మ్యూల్ ఖాతా స్కామ్‌లో హైదరాబాద్ గృహిణి అరెస్ట్
జనరల్

మ్యూల్ ఖాతా స్కామ్‌లో హైదరాబాద్ గృహిణి అరెస్ట్

బెంగళూరే కేంద్రమా? అక్రమ విదేశీయుల లెక్కలు కలకలం
జనరల్

బెంగళూరే కేంద్రమా? అక్రమ విదేశీయుల లెక్కలు కలకలం

ట్రంప్‌తో అలస్కా చర్చలను గుర్తు చేసిన పుతిన్
జనరల్

ట్రంప్‌తో అలస్కా చర్చలను గుర్తు చేసిన పుతిన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!