
జనరల్

నటి సమంతకు సంబంధించిన ఓ శుభవార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘మా ఇంటి బంగారం’ విజయోత్సవ కార్యక్రమంలో సమంత తన గర్భధారణ గురించి వెల్లడించిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చి ప్రసూతి సెలవులు తీసుకోనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత చీరకట్టులో కనిపించడంతో గర్భధారణపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా, ఈ విషయంపై సమంత లేదా ఆమె బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!