19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సమంత డెడికేషన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్

Writer: Shivani K 10:48 AM, 15 జూన్, 2026
సమంత డెడికేషన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్

ప్రస్తుత కాలంలో సినిమా ఎంత బాగా తీశామన్నదానికంటే, దానిని ఎంత బాగా ప్రమోట్ చేశామన్నదే కీలకంగా మారింది. ఓటీటీ ప్రభావం పెరగడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడంలో కొంత వెనుకంజ వేస్తున్నారు. దీంతో మేకర్స్ భారీ ప్రమోషన్ల ద్వారా ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. సినిమా పూర్తయ్యాక హీరోలు, హీరోయిన్లు కూడా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొనడం ఇప్పుడు సాధారణంగా మారింది.

ఈ నేపథ్యంలో సమంత తన రాబోయే చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్లలో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నట్లు సమాచారం. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19 న విడుదల కానుంది. విడుదలకు ముందు సమంత ఒకే రోజులో 40 వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూలు త్వరలో యూట్యూబ్‌లో విడుదల కానున్నాయి. ఇది ఓ ఆల్‌టైమ్ రికార్డ్‌గా భావిస్తున్న సినీ వర్గాలు, సమంత డెడికేషన్‌ను ప్రశంసిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

ట్యాగ్లు
సమంతమా ఇంటి బంగారంనందిని రెడ్డిటాలీవుడ్ వార్తలుసినిమా ప్రమోషన్లుఓటీటీ ప్రభావంఫిల్మ్ ఇండస్ట్రీసెలబ్రిటీ ఇంటర్వ్యూలుతెలుగు సినిమావైరల్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్.. కీలక మార్పులివే!
టెక్నాలజీ

స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్.. కీలక మార్పులివే!

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!
బిజినెస్

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ తర్వాత మొదలైన కొత్త రచ్చ.. అసలు కారణం ఇదే!
ఓటీటీ

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ తర్వాత మొదలైన కొత్త రచ్చ.. అసలు కారణం ఇదే!

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..
సినిమాలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..

శుక్రవారం లక్ష్మీపూజ నియమాలు.. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులివే
జనరల్

శుక్రవారం లక్ష్మీపూజ నియమాలు.. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులివే

ఏలినాటి శని పరిహారాలు: శని ప్రభావం తగ్గించేందుకు జ్యోతిష్యులు సూచించే మార్గాలివే
జనరల్

ఏలినాటి శని పరిహారాలు: శని ప్రభావం తగ్గించేందుకు జ్యోతిష్యులు సూచించే మార్గాలివే

సెప్టెంబర్ 19 రాశిఫలాలు: ఈ 6 రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం
జనరల్

సెప్టెంబర్ 19 రాశిఫలాలు: ఈ 6 రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాలు ఇవే
జనరల్

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాలు ఇవే

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?
రాజకీయాలు

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!
సినిమాలు

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!