24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం

Writer: Pooja 02:18 PM, 24 సెప్టెంబర్, 2026
జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం

శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘జార్జ్‌ క్రిష్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘జార్జ్‌ క్రిష్‌ ఫస్ట్‌ బూస్టర్‌’ పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో శర్వానంద్‌ విభిన్నమైన గెటప్‌లలో కనిపిస్తూ ఆకట్టుకున్నారు.

ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడీగా మానస వారణాసి కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన బూస్టర్‌లో శర్వానంద్‌ లుక్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై తాజా వీడియోతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...

విజయ్‌ క్లాసిక్‌ మూవీకి సీక్వెల్‌.. జాసన్‌ సంజయ్‌ ఛాయిస్‌ ఇదే!

విజయ్‌ క్లాసిక్‌ మూవీకి సీక్వెల్‌.. జాసన్‌ సంజయ్‌ ఛాయిస్‌ ఇదే!

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

ట్యాగ్లు
జార్జ్‌ క్రిష్‌శర్వానంద్‌శ్రీను వైట్లమానస వారణాసితెలుగు సినిమాసంక్రాంతి విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ
సినిమాలు

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..
షోస్

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..
జనరల్

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..

ఓటర్ల జాబితా సవరణపై ఒవైసీ ఫైర్‌..
రాజకీయాలు

ఓటర్ల జాబితా సవరణపై ఒవైసీ ఫైర్‌..

ఎన్నికల సంఘంలో విభేదాలపై మాజీ సీఈసీ ఓపీ రావత్‌ ఏమన్నారంటే?
రాజకీయాలు

ఎన్నికల సంఘంలో విభేదాలపై మాజీ సీఈసీ ఓపీ రావత్‌ ఏమన్నారంటే?

సుప్రీం తీర్పుపై దానం నాగేందర్ కీలక స్పందన.. ఇదే!
రాజకీయాలు

సుప్రీం తీర్పుపై దానం నాగేందర్ కీలక స్పందన.. ఇదే!

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ
క్రీడలు

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...
సినిమాలు

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం
సినిమాలు

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం
జనరల్

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..
బిజినెస్

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!