16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సింగ’గా గోపీచంద్ మాస్ గర్జన

Writer: Pooja 09:35 AM, 14 జూన్, 2026
సింగ’గా గోపీచంద్ మాస్ గర్జన

నటుడు గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆయన 34వ సినిమా పేరు “సింగ”గా ఖరారు చేయడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ గ్లింప్స్‌లో గోపీచంద్ రా అండ్ రస్టిక్ మాస్ లుక్‌లో కనిపిస్తూ పాత్ర తీవ్రతను స్పష్టంగా చూపించారు.

ఈ చిత్రంతో యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథానాయికగా అనార్కలి నాజర్ నటిస్తుండగా, సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

ట్యాగ్లు
సింగ మూవీగోపీచంద్మాస్ సినిమాతెలుగు సినిమావెంకట్ దర్శకుడు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
జనరల్

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

నీట్ యూజీలో కీలక మార్పులు
జనరల్

నీట్ యూజీలో కీలక మార్పులు

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌
జనరల్

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు
జనరల్

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు
జనరల్

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌
జనరల్

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు
బిజినెస్

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు
జనరల్

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ
జనరల్

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!