18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రీ-సేల్స్‌తోనే సెన్సేషన్.. నార్త్ అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ జోరు

Writer: Harika S 11:34 AM, 17 జూన్, 2026
ప్రీ-సేల్స్‌తోనే సెన్సేషన్.. నార్త్ అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ జోరు

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా ప్రీమియర్లు జూన్ 18న ప్రదర్శించనున్నారు. విడుదలకు ముందే ఈ చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్‌లో అద్భుతమైన స్పందన లభిస్తోంది. తాజాగా చిత్ర బృందం వెల్లడించిన వివరాల ప్రకారం, నార్త్ అమెరికాలో ఈ సినిమా $125K+ ప్రీ-సేల్స్ వసూళ్లను నమోదు చేసింది.

ఇటీవలి కాలంలో ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ వసూళ్లు సాధించడం స్టార్ హీరోల సినిమాలకే సవాల్‌గా మారిన నేపథ్యంలో, సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రానికి లభిస్తున్న స్పందన విశేషంగా మారింది. పాజిటివ్ టాక్ వస్తే నార్త్ అమెరికాలో మరింత భారీ కలెక్షన్లు సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, గౌతమి, దిగంత కీలక పాత్రలు పోషించారు. సమంత తన ‘త్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర

వారణాసి విడుదలకు 200 రోజుల కౌంట్‌డౌన్

వారణాసి విడుదలకు 200 రోజుల కౌంట్‌డౌన్

జైలర్ 2 vs రణబాలి

జైలర్ 2 vs రణబాలి

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

ట్యాగ్లు
సమంతరూత్‌ప్రభుమాఇంటిబంగారంనార్త్‌అమెరికాప్రీసేల్స్నందినిరెడ్డిగుల్షన్‌దేవయ్యఓవర్సీస్‌మార్కెట్టాలీవుడ్సినీవార్తలుడీ2ఆర్‌ఫిలిమ్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు
రాజకీయాలు

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని
సినిమాలు

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?
గాసిప్స్

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక
గాసిప్స్

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక

ఓటీటీలో తాప్సీ హవా?
గాసిప్స్

ఓటీటీలో తాప్సీ హవా?

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు
గాసిప్స్

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు
జనరల్

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?
సినిమాలు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్
సినిమాలు

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ
ఓటీటీ

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం
జనరల్

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!