2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్ వీటో’గా మారతా - ట్రంప్‌

Writer: Pooja 12:20 PM, 2 నవంబర్, 2026
మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్ వీటో’గా మారతా - ట్రంప్‌

ఇరాన్‌తో ఉద్రిక్తతలు, ఇతర దేశాలతో సంఘర్షణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితులపై స్పందించిన ట్రంప్‌.. రాబోయే మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు మెజారిటీ సాధించి కాంగ్రెస్‌పై పట్టు సాధిస్తే తాను ‘మిస్టర్‌ వీటో’గా మారాల్సి వస్తుందని హెచ్చరించారు. డెమోక్రాట్లు ప్రవేశపెట్టే బిల్లులను తిరస్కరిస్తానని, తన అధికారాలను పరిమితం చేయడానికి వారు చేసే ప్రయత్నాలను అడ్డుకుంటానని అన్నారు. చివరకు వారే చర్చల కోసం తన వద్దకు రావాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. తన పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ చరిత్రలోనే అత్యుత్తమ స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. రిపబ్లికన్లకు ఉన్న మద్దతును సర్వేలు సరిగ్గా అంచనా వేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే రాజ్యాంగ నిబంధనలు అందుకు అడ్డంకిగా మారవచ్చని అన్నారు.

మరోవైపు, గూఢచర్యం విషయంలో చైనా, రష్యా కంటే అమెరికా మెరుగ్గా పనిచేస్తోందని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా సైనిక స్థావరాలపై చైనా, రష్యా నిఘా పెట్టాయని, అదే సమయంలో వాషింగ్టన్‌ కూడా బీజింగ్‌, మాస్కోలను నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా, అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‌పై దాడులు ప్రారంభించాలని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ట్రంప్‌ను కోరినట్లు సమాచారం. అయితే, ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రస్తుతం శాంతి చర్చలను కొనసాగించడమే తన అభిమతమని ట్రంప్‌ పేర్కొన్నారు. శనివారం ఇరువురు నేతలు ఫోన్‌లో ఈ అంశంపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. పార్టీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురు నేతలు

పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. పార్టీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురు నేతలు

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీ నిర్లక్ష్యం.. న్యాయపోరాటం చేస్తాం: వైఎస్ జగన్

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీ నిర్లక్ష్యం.. న్యాయపోరాటం చేస్తాం: వైఎస్ జగన్

హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. బీజేపీ అసలు వ్యూహం ఇదే!

హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. బీజేపీ అసలు వ్యూహం ఇదే!

ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల నిరసన..

ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల నిరసన..

నేడు బెంగళూరులో వైఎస్ జగన్ పర్యటన

నేడు బెంగళూరులో వైఎస్ జగన్ పర్యటన

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్అమెరికా మధ్యంతర ఎన్నికలుఇరాన్ ఉద్రిక్తతలుబెంజమిన్ నెతన్యాహుఅమెరికా రాజకీయాలుచైనా రష్యా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా
రాజకీయాలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా

పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. పార్టీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురు నేతలు
రాజకీయాలు

పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. పార్టీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురు నేతలు

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీ నిర్లక్ష్యం.. న్యాయపోరాటం చేస్తాం: వైఎస్ జగన్
రాజకీయాలు

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీ నిర్లక్ష్యం.. న్యాయపోరాటం చేస్తాం: వైఎస్ జగన్

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్ వీటో’గా మారతా - ట్రంప్‌
రాజకీయాలు

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్ వీటో’గా మారతా - ట్రంప్‌

నా చావు నేను చస్తా.. జీవితంపై తనదైన ఫిలాసఫీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ
సినిమాలు

నా చావు నేను చస్తా.. జీవితంపై తనదైన ఫిలాసఫీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ

విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యానికి సీఎం చంద్రబాబు నివాళులు
జనరల్

విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యానికి సీఎం చంద్రబాబు నివాళులు

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
జనరల్

ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

మన్నత్‌ నుంచి బుర్జ్‌ ఖలీఫా వరకు షారుక్‌ పుట్టినరోజు వేడుకలు!
సినిమాలు

మన్నత్‌ నుంచి బుర్జ్‌ ఖలీఫా వరకు షారుక్‌ పుట్టినరోజు వేడుకలు!

మావోపై కామెంట్స్‌తో చిక్కుల్లో ఎంబాపె
జనరల్

మావోపై కామెంట్స్‌తో చిక్కుల్లో ఎంబాపె

హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. బీజేపీ అసలు వ్యూహం ఇదే!
రాజకీయాలు

హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. బీజేపీ అసలు వ్యూహం ఇదే!

మురసు తుపానుపై ముందస్తు చర్యలకు అధికారులకు పవన్‌ ఆదేశాలు
జనరల్

మురసు తుపానుపై ముందస్తు చర్యలకు అధికారులకు పవన్‌ ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!